X

'Hero' Movie Song: మహేష్ బాబు మేనల్లుడి కోసం సిద్ శ్రీరామ్ పాడిన 'అచ్చ తెలుగందమే'..

ఘట్టమనేని ఫ్యామిలీ మూడోతరం నుంచి ''హీరో'' మూవీతో హీరోగా వస్తోన్నాడు అశోక్ గల్లా. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్ ఆకట్టుకుంటోంది.

FOLLOW US: 

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఏంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రం ''హీరో''. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్. ఇప్పటికే మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్ లుక్ - టైటిల్ టీజర్ మంచి స్పందన వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుంచి ''అచ్చ తెలుగందమే'' అనే మెలోడీ గీతాన్ని రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి మూవీయూనిట్ కి విశెష్ అందించారు.

'నింగిలో తారక నేలపై వాలెనే.. కన్నుల పండగై కాలమే ఆగనే...ప్రేమనే బాణమే నన్నిలా తాకేనే..' అంటూ సాగిన ఈ పాట వినసొంపుగా ఉంది. సిద్ శ్రీరామ్ మరోసారి తన గాత్రంతో మాయ చేశాడు.  జిబ్రాన్ సంగీతం సమకూర్చగా సిద్ శ్రీరామ్ తన గాత్రంతో మాయ చేశాడు. ఈ సాంగ్ లో అశోక్ - నిధి అగర్వాల్ లుక్స్.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరాయనిపిస్తోంది. నిధి వెటర్నరీ డాక్టర్ గా కనిపిస్తుండగా.. హీరో ఆమె ప్రేమ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.సూపర్ స్టార్ కృష్ణ - గల్లా అరుణకుమారి సమర్పణలో రూపొందుతోన్న ''హీరో'' సినిమాని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. జగపతిబాబు,  నరేష్, కౌశల్య, వెన్నెల కిశోర్ ,బ్రహ్మాజీ , సత్య, అర్చన సౌందర్య , మైమ్ గోపి , అజయ్ ప్రభాకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తోన్న మూడోతరం హీరో కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమా నవంబర్ లో థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. 

Also Read: టాలీవుడ్ లో విషాదం.. సినీ నటుడు రాజబాబు కన్నుమూత
Also Read: ట్రావెలింగ్‌తో రిలాక్స్ అయ్యేందుకు సమంత ప్రయత్నం!
Also Read: హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు.. ఊరుకునేదే లేదంటున్న హీరో..
Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Mahesh Babu Rana Daggubati 'Hero' Movie Song Acha Telugandame Ashok Galla Movie ''Hero''

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..

Bigg Boss 5 Telugu: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

Bipin Rawat Demise: మీరు లేని లోటు పూడ్చలేనిది.. బిపిన్ రావత్‌కు సెలబ్రిటీల నివాళులు!

Bipin Rawat Demise: మీరు లేని లోటు పూడ్చలేనిది.. బిపిన్ రావత్‌కు సెలబ్రిటీల నివాళులు!

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

Saiteja Helicopter Crash : త్రివిధ దళాల అధిపతికే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Saiteja Helicopter Crash :  త్రివిధ దళాల అధిపతికే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..!  కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?

Mi 17V Helicopter :  వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?