X

HBD Ramesh Babu: 'అన్నయ్య హ్యాపీ బర్త్ డే'.. తండ్రి, సోదరుడితో కలసి ఉన్న ఫొటో షేర్ చేసిన మహేశ్ బాబు

ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ పెద్ద తనయుడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు.

FOLLOW US: 

1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరకు మొదటి సంతానంగా జన్మించారు ఘట్టమనేని రమేష్ బాబు.  ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు సోదరుడికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీ్ చేశారు.

కృష్ణ సూపర్ హిట్ మూవీ  ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో బాల నటుడుగా పరిచయమైన రమేష్ బాబు....ఆ తర్వాత కృష్ణ నటించిన పలు సినిమాల్లో కనిపించాడు. ‘మనుషులు చేసిన దొంగలు’, ‘దొంగలకు దొంగ,’ ‘అన్నాదమ్ముల సవాల్’ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన ‘నీడ’, ‘పాలు నీళ్లు’ నటించిన  రమేష్ బాబు.. వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’తో హీరోగా పరిచయమయ్యారు. హీరోగా ‘సామ్రాట్’తో విజయాన్నందుకున్న రమేష్ బాబు  ‘చిన్ని కృష్ణుడు’, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్’ ‘ముగ్గురు కొడుకులు’, కృష్ణ గారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు లో నటించారు.  1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో 'ఎన్‌కౌంటర్’ తర్వాత ఇప్పటి వరకూ తెరపై కనిపించని రమేశ్... కృష్ణ ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించి.. ‘అర్జున్’ ‘అతిథి’ చిత్రాలు తెరకెక్కించారు.  ‘దూకుడు’ , ‘ఆగడు’ సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. తండ్రి కృష్ణతో కలసి  'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు,'' ఆయుధం','ఎన్‌కౌంటర్'...తమ్ముడు మహేశ్ తో కలసి  'బజారు రౌడీ',' ముగ్గురు కొడుకులు' లో నటించారు.
రమేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ వర్గాలు కూడా సోషల్ మీడియా వేదికగాశుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read: మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు..తొలి సంతకం ఆ ఫైలుపై
Also Read: బిగ్ బాస్ బ్యూటీకి షాకిచ్చిన హ్యాకర్స్..సైబర్ పోలీసులను ఆశ్రయించిన గుజరాతీ పిల్ల
Also Read:  ‘బిగ్ బాస్’లో తల్లీకూతుళ్ల వార్.. తొక్కలో రిలేషన్‌షిప్ వద్దంటూ ఆనీ కన్నీళ్లు
Also Read: ‘పంచతంత్రం’ టీజర్.. ముసలి తాబేలు చెప్పే మన కథలు.. బ్రహ్మీ ఈజ్ బ్యాక్!
Also Read: ‘పుష్ప’ నుంచి సెకండ్ సింగిల్ శ్రీవల్లి ఫుల్ సాంగ్ ఇదిగో..
Also Read: పవన్ కల్యాణ్‌ విమర్శలకు మోహన్ బాబు ఆన్సర్ ఎప్పుడు? మాటలతోనా? చేతలతోనా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Mahesh Babu Krishna Birthday wishes HBD Ramesh Babu Brother Ramesh Babu Ghattamaneni

సంబంధిత కథనాలు

BiggBoss5: స్పెషల్ పవర్ కోసం హుషారుగా ఆటలాడిన హౌస్ మేట్స్... ఎవరికి దక్కేనో?

BiggBoss5: స్పెషల్ పవర్ కోసం హుషారుగా ఆటలాడిన హౌస్ మేట్స్... ఎవరికి దక్కేనో?

Rajinikanth: సూప‌ర్‌స్టార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆ విషయంలో బాధగా ఉందంటున్న నటుడు..

Rajinikanth: సూప‌ర్‌స్టార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆ విషయంలో బాధగా ఉందంటున్న నటుడు..

#RadheShyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?

#RadheShyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?

This Week Theatrical Releases: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!

This Week Theatrical Releases: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!

Chiranjeevi: తన వీరాభిమానికి కొండంత అండగా మెగాస్టార్... సొంతఖర్చుతో చికిత్స

Chiranjeevi: తన వీరాభిమానికి కొండంత అండగా మెగాస్టార్... సొంతఖర్చుతో చికిత్స
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Ind Vs Pak: పంతం నీదా.. నాదా.. సై.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేడే

Ind Vs Pak: పంతం నీదా.. నాదా.. సై.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేడే

YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ

YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన