అన్వేషించండి

HBD Mahesh Babu: మహేష్.. ఇది నేమ్ కాదు.. మీమ్స్‌కి బ్రాండ్...

మహేష్ మీమ్స్ అంత  పాపులర్ అవ్వటానికి ఇదే కారణమా ?

హేయ్ మళ్లీ ఏసేశాడు... అని మన క్లోజ్ బడ్డీ ఎవరైనా దూకుడు చూపించినా.. నేను ఇంటికెళ్లి పోతా భయ్యా అంటూ.. ఎవరైనా విసిగెత్తిపోయినా.. ఓరి దీని ఏషాలో.. అంటూ ఎవరైనా కుర్రోడు..  ఓ అమ్మాయిని టీజ్ చేసినా.. మనకు కనిపించేది మార్వలెస్ మహేష్‌బాబు.ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే... ఏదో ఒక జోక్‌ చేస్తూనో.. సైటైర్ వేస్తూనో మహేష్ మీమ్స్ లో  కనబడతాడు. చివరకు వాట్సాప్ చాటింగ్ లో స్టిక్కర్‌గానూ పలకరిస్తాడు. సూర్యాభాయ్... నేమ్ కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అన్నట్లుగా మహేష్ మీమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్.

HBD Mahesh Babu: మహేష్.. ఇది నేమ్ కాదు.. మీమ్స్‌కి బ్రాండ్...

100  కోట్ల వసూళ్లలోనూ.. పాపులారిటీ లోనూ.. కమర్షియల్ బ్రాండ్ ఇమేజ్ లోనూ టాప్ లో ఉండటమే కాదు మీమ్స్ లో కూడా మహేష్ తిరుగులేని సూపర్ స్టార్... ఎందుకో ఇప్పుడు చూద్దాం..

మహేష్ బాబు ది పెక్యులర్ మాస్ స్టైల్. సైలెంట్ గా కనిపిస్తూనే పంచులు పేల్చే హీరోయిజం. అందుకే డైలాగ్ చిన్నదిగా ఇంపాక్ట్ పెద్దదిగా ఉంటుంది . మీమర్స్ కి కావాల్సిన మొదటి లక్షణం ఇదే. 

HBD Mahesh Babu: మహేష్.. ఇది నేమ్ కాదు.. మీమ్స్‌కి బ్రాండ్...

మహేష్ కు మీమ్స్ లో తిరుగులేని హీరోయిజం ఉంటుంది. ప్రపంచాన్ని ఏలే కంపెనీ కి అమాంతం సీఈఓ అవుతాడు. ఎన్నికలకు పెట్టుబడి పెట్టేంత 'బిజినెస్ మ్యాన్' లాగా కూడా కనిపిస్తాడు. 

HBD Mahesh Babu: మహేష్.. ఇది నేమ్ కాదు.. మీమ్స్‌కి బ్రాండ్...

మహేష్ క్లాస్ గా కనిపించినా ఊర మాస్ యాక్షన్ ఉంటుంది. దుర్గ మహల్ లో చొక్కా నలగకుండా ఫైట్ చేస్తుంటే బాడీ లు బౌన్స్ అవుతాయి. ఈ మాస్ అప్పీల్ కనెక్ట్ అయ్యే అంతఃకరణ శుద్ధితో  మీమర్స్ ఫాలో అవుతారు. అందుకే పదిహేనేళ్లు పాతదైనా పోకిరి అందుకే ట్రెండింగ్ ఇప్పటికీ...

మహేష్ బాబు కట్ అవుట్ కి తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ సూపర్ పాపులారిటీ ఉంది. మహేష్ సినిమాలు హిందీ లో డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే వందల మిలియన్ వ్యూస్ రాటానికి అదే కారణం. అందుకే తెలుగులోనే కాదు హిందీ, ఇంగ్లీష్ లో కూడా మహేష్ మీమ్స్ అంత పాపులర్ .

బ్రాండ్ ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవడంలో మహేష్ సూపర్ స్పెషలిస్ట్. మహేష్ బాబు ఇమేజ్ కి తోడు నమ్రత బ్యాక్ గ్రౌండ్ తోడై బ్రాండ్ ప్రమోషన్ లో మహేష్ నెంబర్ వన్ అయిపోయాడు. మహేష్ కి వున్నన్ని బ్రాండ్స్ సౌత్ ఇండియా లో ఏ హీరో దగ్గర లేవు. సినిమా ఏడాదికి ఒక్కటే వచ్చినా యాడ్స్ లో ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు. మీమర్స్ ని అట్ట్రాక్ట్ చేసే అంశాల్లో ఇది కూడా ఒకటి.  

HBD Mahesh Babu: మహేష్.. ఇది నేమ్ కాదు.. మీమ్స్‌కి బ్రాండ్...

Also Read : Happy Birthday Mahesh Babu : అందంలో ప్రిన్స్.. మనసులో మారాజు.. సింపుల్ గా సూపర్ స్టార్..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget