అన్వేషించండి

Gruhalakshmi June 30th: రంగంలోకి దిగిన లాస్య- అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్న దివ్య

లాస్యకి హాస్పిటల్ లో జాబ్ ఇచ్చేందుకు విక్రమ్ ఒప్పుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

నందు, తులసి సంతోషంగా ఇంటికి వస్తారు. ఏమైందని మాధవి వాళ్ళు అడుగుతారు. కేఫ్ కి గిరాకీ బాగా దొరికిందని నెలవారీ కాంట్రాక్ట్ దొరికిందని క్రెడిట్ అంతా మీ వదినదేనని నందు మెచ్చుకుంటాడు. దివ్యకి మంచి జరగాలని దానితో బోనం ఎత్తించాలని మొక్కుకున్నా, రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూతురు అల్లుడిని తీసుకురావాలని తులసి చెప్తుంది. విక్రమ్ ఆవేశంగా ఇంటికి వచ్చి సీరియస్ గా కూర్చుంటాడు. దివ్య తనని గదిలోకి తీసుకెళ్లాడనికి చూస్తుంది. ఆ ఎస్సై ఏంటి నన్ను అరెస్ట్ చేస్తానని అంటాడు. నేనేమైనా దొంగతనం చేశానా మన డబ్బు మనం తీసుకెళ్లడం కూడా నేరమా? అని విక్రమ్ ఆవేశంగా చిరాకుపడతాడు. సంజయ్ వచ్చి సోరి చెప్పి తప్పు తనదేనని అంటాడు. డబ్బు నేనే తీసుకెళ్తానని పర్మిషన్ లెటర్ కూడా తన దగ్గర పెట్టుకున్నానని చెప్తాడు.

బసవయ్య: ప్రాబ్లం అంతా హాస్పిటల్ ఆడిటర్ లేకపోవడం వల్ల

దివ్య: దానికి దీనికి సంబంధం ఏంటి ఇది మన పొరపాటు

Also Read: రసవత్తరంగా మారిన కథనం- ముకుంద మనసు ముక్కలు చేసిన మురారీ

బసవయ్య: ఆడిటర్ ఉంటే విక్రమ్ డబ్బు తీసుకెళ్ళే వాడు కాదు కదా ఇలా కంప్లైంట్ వచ్చేది కాదు

సంజయ్: ఇంత చిన్న విషయానికి పోలీసులు పట్టుకుని గందరగోళం చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. నాకు ఉన్న టెన్షన్ ఇప్పుడు యాన్యూవల్ రిపోర్ట్

రాజ్యలక్ష్మి: నాకు తెలిసిన ఐడియా నిన్ననే చెప్పాను కదా ఇంకేమీ లేదు చెప్పడానికి

బసవయ్య: మీ వల్ల సంజయ్ ఇరుక్కుపోతాడు. ఇప్పుడున్న పరిస్థితిలో లాస్యనే మనకి ఆప్షన్. వేరే వాళ్ళు దొరకగానే తనని పీకి అవతల పడేద్దాం

విక్రమ్: లాస్యని తీసుకోవడానికి ఒప్పుకుంటున్నా. వేరే మార్గం కనిపించడం లేదు దివ్య హాస్పిటల్ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొద్ది రోజులు సర్దుకుపోదామనేసి వెళ్ళిపోతాడు

రాజ్యలక్ష్మి: ఆరోజు ఏమన్నావ్ అక్కడ మీ నాన్న గెలిచాడా? ఇక్కడ నువ్వు గెలిచావా? ఇప్పుడు చెప్పు ఎవరు గెలిచారు. నా కొడుకు న చేజారిపోతుంటే ఎలా ఉంటాను కొట్టాను కదా దెబ్బ

Also Read: రుద్రాణికి రాజ్ స్ట్రాంగ్ వార్నింగ్- స్వప్న ప్లాన్ అట్టర్ ప్లాప్, గుర్రుపెట్టి పడుకున్న రాహుల్

తల్లి మాట వింటున్నాడంటే విక్రమ్ ఇక నా మాట పట్టించుకొడు, నన్ను నమ్మడు. ఇప్పుడు లాస్య ఆంటీకి జాబ్ ఇవ్వడంతో అత్తయ్య బలం పెరిగినట్టేనని దివ్య బాధపడుతుంది. అప్పుడే తులసి దివ్యకి ఫోన్ చేసి బోనాలు పండగ కోసం వస్తున్నామని చెప్తుంది. తల్లి వస్తానని చెప్పేసరికి విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని కంగారుపడుతుంది. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు లాస్య మేటర్ బయటకి రాకుండా ఉంటే బాగుందని అనుకుంటుంది. రాజ్యలక్ష్మి లాస్యకి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్తుంది.

ఇక రంగంలోకి దిగి ఆట ఆడతానని లాస్య సంబరపడుతుంది. విక్రమ్ ఆలోచిస్తుంటే దివ్య వచ్చి డల్ గా భుజం మీద వాలుతుంది. పెళ్లికి ముందు నా మీద ఎలాంటి అనుమానాలు ఉండేవి కావు కానీ పెళ్ళైన తర్వాత నీకు ప్రతిదీ అనుమానంగానే కనిపిస్తుందని విక్రమ్ అంటాడు. మన మధ్య దూరానికి కారణం మీ అమ్మ అని మనసులో అనుకుని మాట్లాడకుండానే వెళ్ళిపోతుంటే ఆపుతాడు. లాస్య గురించి అంతా తెలిసి తనకి జాబ్ ఇవ్వడం అంటే నన్ను ఇబ్బంది పెట్టడమే. అంతా తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
GTA 6: జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Embed widget