అన్వేషించండి

Naga Chaitanya: నాగ చైతన్యను ఇబ్బంది పెట్టిన ‘ఖుషీ’ ట్రైలర్? థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారా?

అక్కినేని నాగ చైతన్యకు ఓ చేదు అనుభవం ఎదురైందట. ఓ థియేటర్లో మూవీ చూస్తుండగా ‘ఖుషి’ మూవీ ట్రైలర్‌ను ప్రదర్శించడంతో ఆయన ఇబ్బందిపడ్డారట.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషీ’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను థియేటర్‌లో కూడా ప్రదర్శిస్తున్నారు. ఇదే ఇప్పుడు నటుడు, సమంత మాజీ భర్త అక్కినేని నాగ చైతన్యను ఇబ్బంది పెట్టిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నారు. అదెలా అనుకుంటున్నారా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఇటీవల విడుదలైన ‘బాయ్స్ హాస్టల్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు నాగ చైతన్య కూడా హజరయ్యారు. అయితే, మూవీ ఇంటర్వెల్ సమయంలో ఆ థియేటర్‌లో ‘ఖుషి’ మూవీ ట్రైలర్‌ను ప్రదర్శించారట. అయితే, అది నాగ చైతన్యకు ఇబ్బంది కలిగించిందని, దీంతో వెంటనే సీటు నుంచి లేచి బయటకు వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. తప్పు తెలుసుకుని ఆపరేటర్ ఆ ట్రైలర్ ఆపేలోపే చైతూ బయటకు వెళ్లిపోయాడనేది సమాచారం. దీన్ని హైలెట్ చేస్తూ.. ఇప్పటికే పలు వెబ్ సైట్‌లలో వార్తలు వచ్చాయి. దీనిపై ‘బాయ్స్ హాస్టల్’ టీమ్ గానీ, చైతన్య గానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ వార్త వైరల్ కావడంతో ‘ఖుషి’ మూవీలో విజయ్ దేవరకొండ, సమంతల రొమాన్స్ చూడలేకే చైతూ వెళ్లిపోయి ఉంటాడని కొందరు, అందులో కొన్ని సీన్లకు చైతూ కనెక్ట్ అయ్యి ఉంటాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ సమాచారం ఎంత వరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. 

విడాకుల తర్వాత చైతూ సైలెంట్

విడాకుల తర్వాత సమంత చేసిన కామెంట్స్ అక్కినేని ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెట్టాయో తెలిసిందే. అయితే, చైతన్య మాత్రం ఆమె గురించి గానీ, తన విడాకుల గురించి గానీ ఎక్కడా మాట్లాడలేదు. సమంత విషయాన్ని ప్రస్తావించినప్పుడు పాజిటివ్‌గానే స్పందించేవారు. కానీ, విడాకులు తీసుకున్ని సుమారు మూడేళ్లు అవుతున్నా.. మీడియా ఇంకా అదే విషయాన్ని ప్రస్తావించడం అక్కినేని ఫ్యామిలీని ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ చికిత్స తీసుకుంటుంది. ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు కొత్త సినిమాలకు సైన్ చేయకూడదని నిర్ణయించుకుంది. 

Also Read: రచ్చ గెలిచాం, ఇంట గెలవలేమా? నంది అవార్డులు అటకెక్కినట్లేనా?

‘ఖుషి’కి సెన్సార్ పూర్తి 

‘ఖుషి’ మూవీ ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బోర్డు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో... పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది.  ఇంకా ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే... 165 నిమిషాలు. అంటే.. రెండు గంటల 45 నిమిషాలు అన్నమాట. ఈ సినిమా హిట్ కావడంతో సమంతకు, విజయ్ దేవరకొండకు చాలా ముఖ్యం. దీనికి ముందు సామ్ చేసిన ‘శాకుంతలం’, విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీస్ ఎంత ఘోర పరాజయాన్ని చవిచూశాయో తెలిసిందే. ప్రస్తుతం ‘ఖుషి’పై మంచి అంచనాలే ఉన్నాయి. హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Also Read: RRR సినిమా 2022 లో రిలీజైతే, 2021 అవార్డ్స్ ఎందుకు ఇచ్చారో తెలుసా..? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget