అన్వేషించండి

Pakka Commercial: గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ గ్లింప్స్ చూశారా... గురి చూసి కొట్టాడుగా

చాలా ఏళ్లుగా హిట్లు లేక డీలాగా ఉన్న హీరో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ హిట్ కొట్టేందుకు వస్తున్నాడు.

ఆరడుగుల హీరో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’గా అతి త్వరలో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమైపోతున్నాడు. ముందుగా తన సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను అభిమానుల కోసం వదిలాడు. అందులో మ్యాన్లీగా నడుస్తూ వెళుతున్న గోపీచంద్, అంతే స్టైలిష్ గా ప్రేక్షకులను గురి చూసి కన్నుకొట్టాడు. ఫస్ట్ గ్లింప్స్ లో గోపీ చంద్ బాగానే ఆకట్టుకున్నాడు. త్వరలోనే ట్రైలర్, టీజర్ విడుదల కాబోతున్నాయి. నవంబర్ 8న టీజర్ రానున్నట్టు గ్లింప్స్ వీడియోలో తెలిపారు. వాటిల్లో గోపీచంద్ పాత్ర గురించి తెలిసే అవకాశం ఉంది. అయితే టైటిల్ చూస్తుంటేనే హీరో పాత్ర పక్కా కమర్షియల్ అయ్యుంటాడని అనుమానం వస్తోంది అభిమానులకు.
Also read: ముచ్చటగా ముగ్గురు హీరోయిన్ల శ్యామ్ సింగ రాయ్... ఏ పాత్రలో ఎవరు?

ఈ సినిమా యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించారు. షూటింగ్ మార్చి నుంచి ప్రారంభించారు. దాదాపు ఈ సినిమాను వచ్చే రెండు నెలల్లో విడుదల చేసే అవకాశం ఉంది. కాకపోతే సంక్రాంతి వరకు డేట్లు చాలా టైట్ గా కనిపిస్తున్నాయి. ఎన్నో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కనుక, పక్కా కమర్షియల్ విడుదల కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 

ఆయన తాజా సినిమా సీటీమార్ కూడా అంతంతం మాత్రంగానే ఆడింది. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం డీస్నీ హాట్ స్టార్ లో సీటీమార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో గోపీచంద్, తమన్నా జంటగా నటించారు. భూమిక కీలకపాత్ర పోషించింది. 

టాప్ హెడ్ లైన్స్

Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget