అన్వేషించండి

Dhanush: క్లాసులు షురూ.. ధనుష్ 'సార్' ఆన్ డ్యూటీ..

తాజాగా 'సార్' సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ప్రీలుక్ ను విడుదల చేసింది చిత్రబృందం.   

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్ట్రెయిట్ గా తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. ముందుగా శేఖర్ కమ్ముల సినిమా సైన్ చేశారు. కానీ ఆ సినిమా షూటింగ్ ఆలస్యం కానుంది. రీసెంట్ గా వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ధనుష్.. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'సార్' అనే టైటిల్ పెట్టగా.. తమిళంలో 'వాతి' అని పెట్టారు. 

తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ప్రీలుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. క్లాస్ గా టక్ చేసుకొని సైడ్ కి తిరిగి చూస్తున్నట్టు ఉన్న ధనుష్ ప్రీలుక్ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే.. 'సార్' క్లాసులు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నారు. ఇందులో ధనుష్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా కనిపించనున్నారు. 

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 

తెలుగులో ధనుష్ నటిస్తోన్న తొలి తెలుగు సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ధనుష్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు స్ట్రెయిట్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తుండడంతో.. మంచి బజ్ క్రియేట్ అయింది. 

Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?

Also Read: 'హృదయమా' ఫస్ట్ సింగిల్.. రిలీజ్ చేసిన మహేష్ బాబు..

Also Read: టికెట్ ధరల పెంపుపై నాగార్జున స్పందన.. అలా అనేశారేంటీ? నిర్మాతలకు షాకే!

Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..

Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు

Also Read: ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అదిరిపోయే రికార్డ్, బాలకృష్ణ ఎక్కడా తగ్గట్లేదుగా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
Jim Jim Tara Song Lyrics : జిమ్ జిమ్ తార జిమ్ జిమ్ తార జిలేబీ తేరా సిన్నోడా - సోషల్ మీడియాను ఊపేసిన ఫోక్ సాంగ్ లిరిక్స్
జిమ్ జిమ్ తార జిమ్ జిమ్ తార జిలేబీ తేరా సిన్నోడా - సోషల్ మీడియాను ఊపేసిన ఫోక్ సాంగ్ లిరిక్స్
TG Vishwa Prasad: 'ది రాజా సాబ్' కొంపముంచిన సంక్రాంతి? బాక్సాఫీస్ రిజల్ట్ మీద ప్రొడ్యూసర్ షాకింగ్ రియాక్షన్
'ది రాజా సాబ్' కొంపముంచిన సంక్రాంతి? బాక్సాఫీస్ రిజల్ట్ మీద ప్రొడ్యూసర్ షాకింగ్ రియాక్షన్
Sports Drama OTT : ఇండియన్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ప్రతీ మహిళ చూడాల్సిన సినిమా... డైరెక్ట్‌గా ఓటీటీలోకే స్ట్రీమింగ్
ఇండియన్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ప్రతీ మహిళ చూడాల్సిన సినిమా... డైరెక్ట్‌గా ఓటీటీలోకే స్ట్రీమింగ్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Embed widget