అన్వేషించండి

Bigg Boss 5 Telugu: సన్నీ Vs షణ్ముక్ మధ్యలో సిరి.. అప్పడం ఆర్గుమెంట్ తో హీటెక్కిన హౌస్

బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు 10 వ వారం నడుస్తోంది. స్ట్రాంగ్ కంటిస్టెంట్స్ అందరూ నామినేషన్లో ఉండడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది హాట్ డిస్కషన్ నడుస్తోంది. హౌజ్ లో తాజాగా కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది.

ఏదో పొరపాటున నవ్వించాం అన్నట్టు ఓ రెండు రోజుల పాటూ నవ్వులు పూయించిన ఇంటి సభ్యులు మళ్లీ తమ విశ్వరూపం చూపించారు. రెచ్చిపోయి తిట్టుకున్నారు. కొట్టుకునే వరకూ వెళ్లారు. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఓ గేమ్ నిర్వహించారు. 'టవర్ లో ఉంది పవర్' అనే ఈ టాస్క్ లో కొందరు టవర్ నిర్మిస్తుంటే, మరొకరు బాల్స్ తో దాన్ని కూల్చే ప్రయత్నం చేయాలి. ఈ టాస్క్ లో సిరి అడ్డుపడడంతో సన్నీ ఫైర్ అయ్యాడు. మళ్ళి నేను గేమ్ ఆడితే నిన్ను అప్పడంలా తొక్కేస్తా, నన్ను ఎందుకు అడ్డుకున్నావ్ అని సిరిపై అరిచాడు. సిరి-సన్నీ గొడవ జరుగుతుండగా షణ్ముక్ అడ్డుపడడంతో ...ఇద్దరి మధ్యా రచ్చ ఓ రేంజ్ లో జరిగింది. ఏరా-పోరా-రారా అనే స్థాయికి వెళ్లింది. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకపోవడంతో హౌజ్ మేట్స్ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంమీద ఈ వారం రవి కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే  సన్నీ అగ్రిసివ్ నేచర్ తో చాలాసార్లు విమర్శలందుకున్నాడు. ఓ రెండు వారాలుగా కూల్ గా ఆడుతున్న సన్నీ ... సిరి-షణ్ముక్ రెచ్చగొట్టడంతో మళ్లీ మొదటికొచ్చాడు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీ సీక్రెట్ రూమ్ లో ఉంటూ గేమ్ గమనిస్తున్నాడు. ఇక ఈవారం ఆరుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. సన్నీ, రవి, కాజల్, సిరి, మానస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఫైనల్ కి చేరే అర్హత ఉన్నట్లు భావిస్తున్న ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేటైనా హాట్ టాపిక్కే.  వీరిలో కాజల్, మానస్ కు తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తుండగా.. కాజల్ ఎలిమినేట్ కానుందని టాక్. 
Also Read: 'దృశ్యం 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..
Also Read: మంచి జరుగుతూనే ఉంటుంది గుర్తుంచుకోండి .. సామ్ పోస్ట్ వైరల్
Also Read: ఆ ఇద్దరి డ్యాన్స్ 0.5X స్పీడులా అనిపిస్తుంది... మెచ్చుకున్న యూట్యూబ్ ఇండియా
Also Read: ఎన్టీఆర్, చరణ్ చిందేశారు... ఆల్రెడీ ఓ రికార్డు కొల్లగొట్టారు!
Also Read: టికెట్ ధరలు పెంచుతారా? లేదా? ఏపీ ఆన్‌లైన్ టికెట్ల‌ విధానంలో స్పష్టత వచ్చిందా? లేదా!?
Also Read: ఫన్ అండ్ సెంటిమెంట్ 'సౌండ్' స్టార్ట్ అయ్యింది... ఇది మల్టీబ్రాండ్ గురూ!
Also Read: 2014లో స్వాతంత్ర్యం అంతకు ముందుది భిక్షే.. కంగనా రనౌత్ వ్యాఖ్యలతో దుమారం !
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget