అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘దేవర’ రివ్యూ, ‘గేమ్ ఛేంజర్’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: ‘దేవర’ రివ్యూ నుంచి ‘గేమ్ ఛేంజర్’ సెకండ్ సింగిల్ అప్‌డేట్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

‘దేవర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చింది. ‘దేవర’ రెస్పాన్స్ గురించి ఎన్టీఈర్ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. అమరన్ సినిమాలో సాయి పల్లవి టీజర్‌ను రిలీజ్ చేశారు.

దేవర రివ్యూ: ఎన్టీఆర్‌కు 'ఆర్ఆర్ఆర్' రేంజ్ హిట్ వస్తుందా?
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'తో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన సినిమా 'దేవర' (Devara Part 1). 'ఆర్ఆర్ఆర్' విడుదలైన రెండేళ్లకు... సోలో హీరోగా ఆరేళ్లకు ఎన్టీఆర్ థియేటర్లలోకి ఆయన వచ్చారు. దర్శకుడు కొరటాల శివ ఎలా  తీశారు? ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నెవ్వర్ బెఫోర్ అనేలా "రా మచ్చా మచ్చా" సాంగ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్'. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ ని తాజాగా షురూ చేశారు మేకర్స్. అందులో భాగంగా 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుపుతూ డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘దేవర‘ రెస్పాన్స్ గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి అడుగు పెట్టింది. గత మూడు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా అభిమానుల ముందుకు వచ్చింది. ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. తొలుత ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

పవన్ పై ప్రకాష్ రాజ్ మరో సెటైరికల్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య చిచ్చును రాజేసింది. పవన్ ఈ వివాదాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పట్లో వదిలేలా కనిపించట్లేదు. వరుసగా ట్వీట్లు చేస్తూ, జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోసారి ఆయన "ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని పొందడం కావాలా మనకు ?" అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అమర జవాన్ భార్యగా సాయి పల్లవి
కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, బ్యూటీ ఫుల్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమరన్’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు  రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సాయి ప‌ల్ల‌వి ఇంట్రోను ప‌రిచ‌యం చేస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆమెను అమర జవాన్ సతీమణిగా చూపించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Best Gaming Laptops: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో  మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Best Gaming Laptops: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో  మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Borugadda Anil: సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
సీతయ్య సినిమాలో విలన్లను తిప్పినట్లు తిప్పుతున్నారుగా - బోరుగడ్డ అనిల్ ఈ సారి అనంతపురం షిప్ట్ !
YS Sharmila: నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
Embed widget