అన్వేషించండి

Ennallo Vechina Hrudayam Serial Today March 24: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: త్రిపుర అఖండ జ్యోతి దీక్ష నెరవేరిందా...? ఆమెకు ఎదురైన అడ్డంకులు ఏంటి..?

Ennallo Vechina Hrudayam Today Episode: త్రిపుర అఖండ జ్యోతి వెలిగించేందుకు మోకాళ్లపై మెట్లు ఎక్కుతుండగా....ఫణి గాజుపెంకులు వేసి ఆమె దీక్షకు ఆటంకం కలిగిస్తాడు.

Ennallo Vechina Hrudayam Serial Today Episode: గాయత్రికి అనంత్‌ తన ప్రేమ విషయం చెబుతున్న సమయంలోనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  సరిగ్గా అదే సమయానికి వేరే వాళ్లు అక్కడికి వస్తారు. ఇదంతా  గమనించని అనంత్‌...గాయత్రిని ప్రేమిస్తున్నట్లు చెబుతుంటాడు. కానీ అప్పటికే  గాయత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన త్రిపుర ఈ మాటలన్నీ విని విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
               బాలా ఆరోగ్యం కోసం ఆమె తల్లి ఆలయం చుట్టూ  అంగప్రదక్షణ చేస్తుంది. బాలా ఆరోగ్యం పాడవ్వడం చూసి తల్లి ఆలయంలో తీవ్రంగా రోదిస్తుంది.ఈలోగా త్రిపుర స్వామివారికి నైవేద్యం వండటం పూర్తవుతుంది. ఆ ప్రసాదాన్ని గుడిలో నేలపై వేసుకుని తింటుంది. త్రిపుర అలా నేలపై ప్రసాదాన్ని తినడాన్ని చూసిన బాలా తల్లి...ఎందుకు వాళ్లు అలా చేస్తున్నారని పంతులుగారిని అడుగుతుంది. స్వామికి ప్రసాదం నైవేద్యంగా పెట్టి అలా స్వీకరిస్తే  ఆ దేవదేవుడి కృప లభిస్తుందని చెప్పడంతో...బాలా తల్లి కూడా త్రిపుర వద్దకు వెళ్లి తనకు కూడూ ప్రసాదం కావాలని అడగటంతో ఆమె కూడా  నేలపైనే  ప్రసాదం పెట్టుకుని స్వీకరిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలాకు కూడా  తల్లి ప్రసాదం తినిపిస్తుంది. ఈ సమయంలో గాయత్రి, త్రిపుర ప్రసాదం తినడం పూర్తవ్వడంతో  గుడి చుట్టూ ప్రదక్షణలు చేయడానికి వెళ్తారు.

                  అఖండ జ్యోతిని వెలిగించేందుకు సాధువు నియమాలన్నీ చెబుతాడు. కుండలో జ్యోతిని వెలిగించుకుని  మోకాళ్లపై మెట్లను ఎక్కి అఖండ జ్యోతి వద్దకు చేరుకోవాలని చెబుతాడు.. ఆ తర్వాత అక్కడ దాని చు‌ట్టూ 11 సార్లు ప్రదక్షణ చేసిన తర్వాత...నిప్పుల గుండంలో నడుచుకుంటూ వెళ్లి అఖండ జ్యోతిని వెలిగించాలని చెబుతాడు. అప్పటి వరకు ఈ కుండలో జ్యోతి కొండెక్కకుండా చూసుకోవాలని ఆజ్ఞాపిస్తాడు. ఇది చాలా కష్టతరమైన పరీక్ష అని....పుష్కరకాలంగా ఎవరూ  ఈ దీక్షను సంపూర్ణం చేయలేకపోయారని...నువ్వు   ఆ దీక్ష పూర్తిచేస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయని సెలవిస్తాడు. దీంతో త్రిపుర నెత్తిపైన దీపం పెట్టుకుని మోకాళ్లతో మెట్లను ఎక్కడం ప్రారంభిస్తుంది. అదంతా  చాటుగా విన్న ఫణి...త్రిపుర దీక్షను చెడగొట్టేందుకు కుట్రలు పన్నుతాడు. ఆమె వెళ్లే మార్గంలో పూలు చల్లినట్లు అందులో  గాజుపెంకులు వేస్తాడు. త్రిపుర ఆ గాజు పెంకుల మీదుగానే మోకాళ్లపై మెట్లను ఎక్కుతుంటుంది.

                             మోకాళ్ల నుంచి రక్తం వస్తున్నా...దీక్షను విరమించదు. ఈలోగా  గుడిలో తప్పిపోయిన బాలా కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుంటారు. ఎట్టకేలకు మెట్లన్నీ ఎక్కిన త్రిపుర...అగ్నిగుండం వద్దకు చేరుతుంది. ఆమె అగ్నిగుండలో నడవడానికి సిద్ధమవ్వగా...అప్పుడే అక్కడికి ఓ వ్యక్తి వచ్చి అగ్నిగుండంలో నడిచే ముందుకు కాళ్ల శివభస్మం రాసుకోవాలని చెబుతాడు.అంతకు ముందే ఆ వ్యక్తికి ఫణి డబ్బులు ఇచ్చి ఆ భస్మంలో కెమికల్ కలుపుతాడు. ఆది రాసుకుని త్రిపుర అగ్నిగుండంలో అడుగుపెట్టగానే మంటలు చెలరేగి అందులోనే పడి చనిపోయేలా ప్లాన్ చేస్తాడు. నిజమేనని నమ్మిన గాయత్రి ఆ భస్మం తీసుకుని అక్క కాళ్లకు రాస్తుంది.సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన నాగసాధువులు....త్రిపుర పసుపు నీళ్లు పోసుకోకుండా వెళ్లడాన్ని గమనిస్తారు.అప్పుడే అక్కడికి వచ్చి న బాలా వారి మాటలు విని పసుపు నీళ్లు తెచ్చి ఆమెపై పోస్తాడు. అప్పుడు త్రిపుర అగ్నిగుండం దాటుతుంది. గాయత్రి చేతిలోఉన్న శంఖం తీసుకుని బాలా గట్టిగా ఊదుతాడు. అప్పుడే త్రిపుర అగ్నిగుండం వద్దకు చేరుకోవడంతో ఇవాల్టి ఏపిసోడ్ ముగుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Prithviraj Sukumaran : వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ - హారర్ జానర్ పోస్టర్ చూశారా?
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Karthika Deepam 2 Serial Today June 8th: కార్తీకదీపం సీరియల్: దక్షిణామూర్తికి తనకి ఉన్న గతాన్ని శివనారాయణ ఈ తరానికి చెప్పేశాడా! సుమిత్ర, దశరథ్‌ల మధ్య అంత జరిగిందా!
కార్తీకదీపం సీరియల్: దక్షిణామూర్తికి తనకి ఉన్న గతాన్ని శివనారాయణ ఈ తరానికి చెప్పేశాడా! సుమిత్ర, దశరథ్‌ల మధ్య అంత జరిగిందా!
Godavari Serial Today June 8th: 'గోదావరి' సీరియల్: తండ్రి చావుకి నందునే కారణమా! జానుతో శంకర్ ఏం చెప్పాడు! సూర్య మాటలకు జానులో మార్పు వస్తుందా!
'గోదావరి' సీరియల్: తండ్రి చావుకి నందునే కారణమా! జానుతో శంకర్ ఏం చెప్పాడు! సూర్య మాటలకు జానులో మార్పు వస్తుందా!

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Afghanistan Test Highlights: ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసిన టీమిండియా! ఏకైక టెస్టులో రికార్డు స్థాయి విజయం! 
YouTuber Maridhas Detained: అప్పుడే యూట్యూబర్లను అరెస్టు చేస్తున్న టీవీకే సర్కార్ - ఇతర పార్టీలు ఊరుకుంటాయా?
అప్పుడే యూట్యూబర్లను అరెస్టు చేస్తున్న టీవీకే సర్కార్ - ఇతర పార్టీలు ఊరుకుంటాయా?
Philippines Earthquake Videos: స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Embed widget