అన్వేషించండి
Advertisement
Emmy Awards 2022 Winners List : 'స్క్విడ్ గేమ్' హీరో లీ జుంగ్‌కు ఉత్తమ నటుడిగా ఎమీ అవార్డు, ఇంకా ఇతర విజేతలు వీళ్ళే
'స్క్విడ్ గేమ్'కు గాను లీ జుంగ్ జె ఉత్తమ ఉత్తమ నటుడిగా ఎమీ అవార్డు అందుకున్నారు. మరి, ఉత్తమ నటి ఎవరు? సహాయక నటీనటులు ఎవరు? కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటీనటులు ఎవరు? చూడండి.
లాస్ ఏంజిల్స్‌లోని మైక్రోసాఫ్ట్ థియేటర్‌లో ఎమీ అవార్డ్స్ (Emmy Awards 2022) వేడుక అట్టహాసంగా జరిగింది. కొరియన్ థ్రిల్లర్ 'స్క్విడ్ గేమ్'కు గాను లీ జుంగ్ జె ఉత్తమ ఉత్తమ నటుడిగా ఎమీ అవార్డు అందుకున్నారు. ఇతర అవార్డుల్లో 'ది వైట్ లోటస్' ఎక్కువ అవార్డులు అందుకుంది. ఎవరెవరు ఏయే విభాగాల్లో విజేతలుగా నిలిచారో చూడండి.
ఎమీ అవార్డ్స్ 2022 విజేతలు (Emmy Awards 2022 Winners List):
- ఉత్తమ నటి, కామెడీ - జీన్ స్మార్ట్ ('హ్యక్స్')
- ఉత్తమ నటుడు, కామెడీ - జాసన్ సుడికిస్ ('టెడ్ లాస్సో')
- ఉత్తమ నటి, డ్రామా - జండేయ ('యుఫోరియా')
- ఉత్తమ నటుడు, డ్రామా - లీ జుంగ్ జె, ('స్క్విడ్ గేమ్')
- ఉత్తమ నటి, లిమిటెడ్ సిరీస్ / టీవీ మూవీ - అమండా సేఫ్రైడ్ (ది డ్రాప్ అవుట్)
- ఉత్తమ నటుడు, లిమిటెడ్ సిరీస్ / టీవీ మూవీ - మైఖేల్ కేయన్ (డోప్ సిక్)
- ఉత్తమ సహాయక నటి, కామెడీ - షెరిల్ లీ రాల్ఫ్ (అబ్బోట్ ఎలిమెంటరీ)
- ఉత్తమ సహాయక నటుడు, కామెడీ - బ్రెట్ గోల్డ్ స్టెయిన్, (టెడ్ లాస్సో)
- ఉత్తమ సహాయక నటి, డ్రామా - జూలియా కార్నెర్, (ఓజార్కు)
- ఉత్తమ సహాయక నటుడు, డ్రామా - మాథ్యూ మెక్ ఫెడీయెన్, (సక్సెషన్)
- ఉత్తమ సహాయక నటి, లిమిటెడ్ సిరీస్ / టీవీ మూవీ - జెన్నిఫర్ కూలిడ్జ్ (ది వైట్ లోటస్)
- ఉత్తమ సహాయక నటుడు, లిమిటెడ్ సిరీస్ / టీవీ మూవీ - ముర్రే బార్ట్ లెట్ (ది వైట్ లోటస్)
- ఉత్తమ డ్రామా సిరీస్ - సక్సెషన్ ఉత్తమ కామెడీ సిరీస్ - టెడ్ లాస్సో
- ఉత్తమ కథల సంకలనం (లిమిటెడ్ లేదా యాంథాలజీ సిరీస్) - ది వైట్ లోటస్
- ఉత్తమ రచన, డ్రామా సిరీస్ - జస్సే ఆర్మ్ స్ట్రాంగ్ (సక్సెషన్, ఆల్ ది బెస్ట్ ఐ సే)
- ఉత్తమ దర్శకుడు (కామెడీ సిరీస్) - ఎంజే డెలనే (టెడ్ లాస్సో, నో వెడ్డింగ్స్ అండ్ ఏ ఫ్యునరల్)
- ఉత్తమ దర్శకుడు (డ్రామా సిరీస్) - హ్వాంగ్ డాంగ్ హ్యూక్ (స్క్విడ్ గేమ్, రెడ్ లైట్, గ్రీన్ లైట్)
- ఉత్తమ రచన (కామెడీ సిరీస్) - క్వింటా బృన్ సన్ (అబ్బోట్ ఎలిమెంటరీ)
- ఉత్తమ దర్శకుడు (లిమిటెడ్ లేదా యాంథాలజీ సిరీస్) - మైక్ వైట్ (ది వైట్ లోటస్)
- ఉత్తమ రచన (లిమిటెడ్ లేదా యాంథాలజీ సిరీస్) - మైక్ వైట్ (ది వైట్ లోటస్)
- అవుట్ స్టాండింగ్ డాక్యుమెంటరీ, నాన్ ఫిక్షన్ సిరీస్ - ది బీట్ లెస్, గెట్ బ్యాక్
- అవుట్ స్టాండింగ్ డాక్యుమెంటరీ, నాన్ ఫిక్షన్ స్పెషల్ - జార్జ్ కార్లిన్'స్ అమెరికన్ డ్రీమ్
- వెరైటీ టాక్ సిరీస్ - లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఆలివ్
- వెరైటీ స్కెచ్ సిరీస్ - సాటర్ డే నైట్ లైవ్
Also Read : తెలుగులో రెండు రోజులు ఆలస్యంగా శింబు, గౌతమ్ మీనన్ సినిమా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
విశాఖపట్నం
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion