అన్వేషించండి

Drushyam 2 Trailer: ఇంట్రెస్టింగా 'దృశ్యం 2' ట్రైలర్.. సస్పెన్స్ మాములుగా లేదు.. 

నవంబర్ 25 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందని ప్రకటించారు. తాజాగా 'దృశ్యం 2' ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ తెలుగులో రీమేక్ అయిన సూపర్ హిట్టైంది. వెంకటేష్, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌్లో శ్రీ ప్రియ ఈ మూవీని రీమేక్ చేసింది. ఆ తర్వాత దృశ్యం సీక్వెల్ గా మోహన్ లాల్ నటించిన  ‘దృశ్యం -2’  కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో...మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసఫ్ నే రీమేక్ కి ఎంపిక చేసుకున్నారు. మాతృక బాటలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. 

Also Read: అనుష్క స్లిమ్ గా ఎలా మారిందో తెలుసా..? ఇదిగో ఆమె డైట్ సీక్రెట్..

నవంబర్ 25 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందని ప్రకటించారు.  తాజాగా 'దృశ్యం 2' ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘దృశ్యం’లో వెంకటష్ కేబుల్ టీవీ ఆపరేటర్ గా కనిపిస్తే ఈ సినిమాలో థియేటర్ ఓనర్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు నిర్మాతగా కూడా మారి సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు కనిపించాడు. వరుణ్ తల్లి గీతా ప్రభాకర్.. రాంబాబు కుటుంబంపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి దీని నుంచి రాంబాబు ఫ్యామిలీ ఎలా బయటపడిందనేది స్టోరీ. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతిక, ఎస్తర్ అనిల్ కీలకపాత్రలు పోషించారు. 

వెంకటేశ్ నటించిన మరో సినిమా ‘నారప్ప’ ఓటీటీలో విడుదల చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఊహించని విధంగా పంపిణీదారుల నుంచి సురేశ్ బాబు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 'దృశ్యం2' ను థియేట‌ర్స్‌లోనే విడుద‌ల అవుతుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని ఊహించ‌ని విధంగా ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. 

Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి  కథియవాడి'

Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్

Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - పవర్ ఫుల్ రౌద్ర రూపం మహాకాళి గ్లింప్స్ రివ్యూ
పెద్దమ్మ చూస్తుందిరా - పవర్ ఫుల్ రౌద్ర రూపం మహాకాళి గ్లింప్స్ రివ్యూ
Irumudi Three Days Collections : ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
Eshwar Sai Madhuri Rathod : అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
Vindhuja Vikraman: 'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!
'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Irumudi Three Days Collections : ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
ఇరుముడి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే కళ్లు చెదిరే నెంబర్స్... రవితేజ కెరీర్‌లోనే
LPG e-KYC: LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
Eshwar Sai Madhuri Rathod : అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
స్కోడా కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్‌ వెర్షన్‌... 6 స్పీడ్ ఆటోమేటిక్‌ కంటే మైలేజ్ ఎంత పెరిగిందో తెలుసా?
స్కోడా కుషాక్ కొత్త ఆటోమేటిక్ కారు నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తోంది? కంపెనీ లెక్క సరిపోయిందా?
Vindhuja Vikraman: 'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!
'మనసంతా నువ్వే' సీరియల్ సింధు.. మలయాళ ముద్దుగుమ్మ విందుజా రియల్ లైఫ్ విశేషాలు!
చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే
రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు ఇక ఇంధనం అవసరం లేదు.. ఈ ఎలక్ట్రిక్ SUV చాలా పవర్‌ఫుల్‌ గురూ!
Embed widget