అన్వేషించండి

Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్

Suriya Mohanlal : సూర్య 47 మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతుండగా... తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ జితూ మాధవన్ క్లారిటీ ఇచ్చారు.

Director Jithu Madhavan About Mohanlal Cameo Role In Suriya 47 Movie : రీసెంట్‌గా కరుప్పుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కోలీవుడ్ స్టార్ సూర్య. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో డైరెక్ట్‌ తెలుగు మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.

ఆ తర్వాత జితూ మాధవన్ దర్శకత్వంలో 'సూర్య 47' మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా... మలయాళ స్టార్ మోహన్ లాల్ క్యామియో రోల్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై డైరెక్టర్ జితూ మాధవన్ క్లారిటీ ఇచ్చారు.

సరైన టైంలో అప్డేట్స్

'సూర్య 47' సినిమాలో మోహన్ లాల్ అతిథి పాత్ర చేయడంతో పాటు ఆయన పాత సినిమాలోని ఓ పాటను ఇందులో యాక్షన్ సీన్ కోసం వాడుతున్నారంటూ ప్రచారం కూడా సాగింది. దీనిపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో జితూ మాధవన్ రియాక్ట్ అయ్యారు. 'ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలే ఉంది. మేమింకా పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. ఇందులో మోహన్ లాల్ లేరు. సరైన టైంలో మరిన్ని అప్డేట్స్ ఇస్తాం.' అని చెప్పారు. మోహన్ లాల్ పాత సినిమాలో సాంగ్‌ను ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్‌లో వాడుతున్నారా? అనే ప్రశ్నకు డైరెక్టర్ జితూ సమాధానం దాటవేశారు.

Also Read : Baahubali Torchbearer OTT : ఓటీటీలోకి బాహుబలి ది టార్చ్ బ్యారర్ - ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

సంక్రాంతి బరిలో...

యాక్షన్ కామెడీ జానర్‌లో రూపొందుతోన్న సూర్య 47 మూవీలో ఆయన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సూర్య సరసన నజ్రియా నజిమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా... ప్రేమలు ఫేం నస్లెన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. జూన్ చివరి నాటికి షూటింగ్ పూర్తి కానుండగా... ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కావాల్సిన మూవీ... వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

Also Read : Anil Ravipudi : రక్తం చిందించిన అనిల్ రావిపూడి - మరీ అంత వయలెన్స్ అవసరమా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
AP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
స్థానిక ఎన్నికల్లో ఫ్రెండ్లీ పోటీలు తప్పవా? - టీడీపీ, జనసేన మధ్య ఏం జరగబోతోంది?
Embed widget