అన్వేషించండి

Pooja Hegde To Rashmika: పూజా హెగ్డే బదులు రష్మికను తీసుకోవడం కారణం ఏంటంటే?

పూజా హెగ్డే కథానాయికగా చేయాల్సిన ఓ సినిమా రష్మిక దగ్గరకు వచ్చింది. దానికి కారణం ఏంటో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లు ఎవరు? అంటే... పూజా హెగ్డే (Pooja Hegde), రష్మికా మందన్నా పేర్లు తప్పకుండా ముందు వరుసలో ఉంటాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో ఇద్దరూ సినిమాలు చేశారు. హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు. అఫ్‌కోర్స్‌... రష్మిక కంటే పూజా హెగ్డే చేతిలో క్రేజీ హిందీ సినిమాలు ఉన్నాయి. సినిమాల విషయంలో వాళ్ళిద్దరూ పోటీ పడుతున్నారో? లేదో? గానీ... వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉందని ఇండస్ట్రీ అనుకుంటుంది. అది పక్కన పెడితే... పూజా హెగ్డే చేయాల్సిన భారీ సినిమా ఒకటి రష్మిక చేతికి వెళ్ళింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆల్రెడీ ఆ హీరోతో పూజా హెగ్డే లేటెస్టుగా సినిమా చేయడమే!

తమిళ స్టార్ హీరో విజయ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ బైలింగ్వల్ సినిమా (Thalapathy 66) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక (Rashmika Mandanna) కథానాయిక. నిజం చెప్పాలంటే...  హీరో విజయ్, ప్రొడ్యూసర్ 'దిల్' రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫస్ట్ ఛాయస్ ఆమె కాదు. పూజా హెగ్డే. విజయ్ దగ్గర హీరోయిన్ ఎవరైతే బావుంటుందనే డిస్కషన్ వచ్చినప్పుడు దర్శక - నిర్మాతలు పూజా హెగ్డే పేరు సూచించారట.

ఏప్రిల్ 13 (ఈ శుక్రవారం) న విడుదలవుతున్న విజయ్ 'బీస్ట్'లో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ఆల్రెడీ ఆమెతో సినిమా చేయడం వల్ల... రిపీట్ చేస్తే ఎలా ఉంటుందోనని రష్మిక దగ్గరకు వెళ్లారట. 'బీస్ట్' విడుదల సందర్భంగా తెలుగులో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, పూజా హెగ్డేతో చేసిన ఇంటర్వ్యూలో 'దిల్' రాజు చెప్పారు. ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకున్నామని, డేట్స్ ఇష్యూ అని పూజా హెగ్డే చెప్పారు.

Also Read: మా అక్కా? నేనా? బాయ్‌ ఫ్రెండ్‌ తో లేచిపోయింది ఎవర్రా? - శివాత్మిక ఫైర్

Thalapathy Vijay Appreciates Pooja Hegde Professionalism: "ఆల్రెడీ పూజా హెగ్డేతో రెండు సినిమాలు చేశా. తన ప్రొఫెషనలిజం గురించి తెలుసు. విజయ్ కూడా 'పూజా హెగ్డే చాలా ప్రొఫెషనల్' అని చెప్పారు. ఒక హీరో నుంచి అటువంటి కాంప్లిమెంట్ రావడం సూపర్" అని 'దిల్' రాజు చెప్పారు.

Also Read: హీరోయిన్ ఇంట్లో చోరీ, కొట్టిన్నర విలువ చేసే నగలు - డబ్బు మాయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget