అన్వేషించండి

Kanguva Song: కంగువ ఫస్ట్ సాంగ్... ఎక్స్‌ప్రెషన్స్‌తో సూర్య, మ్యూజిక్‌తో డీఎస్పీ కుమ్మేశారంతే!

Kanguva Fire Song: స్టార్ హీరో సూర్య 'కంగువ' నుంచి ఫస్ట్ సాంగ్ 'ఫైర్'ను ఈ రోజు విడుదల చేశారు. ఆ సాంగ్ చూస్తే... సూర్య ఎక్స్‌ప్రెషన్స్‌తో, డీఎస్పీ మ్యూజిక్‌తో ఫైర్ తెప్పించారు.

సూర్య (Suriya)ది తమిళనాడు కావచ్చు. కానీ, ఆయనకు నేషనల్ లెవల్‌లో చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయన నటనకు అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఏమీ కాదు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'కంగువ' మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇవాళ విడుదలైన తొలి పాటతో అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'కంగువ' ఫైర్ సాంగ్ నిజంగా ఫైర్ పుట్టించేలా ఉంది. 

సూర్య నటన... దేవి శ్రీ సంగీతం... ఫైర్ అంతే!
Kanguva Fire Song Review In Telugu: సూర్య కథానాయకుడిగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'కంగువ'. ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ వ్యయంతో ఉన్నత సాంకేతిక విలువలతో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. విజయ దశమి కానుకగా ఈ అక్టోబర్ 10న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ తొలి పాటను విడుదల చేశారు.

'ఫైర్...' పాటకు తెలుగులో శ్రీమణి సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్ ఆలపించారు. అరవింద్ శ్రీనివాస్, దీపక్ బ్లూ, సాయి శరణ్, ప్రసన్న ఆదిశేష కోరస్ అందించారు.  ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వం వహించారు.

'ఆది జ్వాల...
అనంత జ్వాల...
వైర జ్వాల...
వీర జ్వాల...
దైవ జ్వాల...
దావాగ్ని జ్వాల' అంటూ ఈ పాట సాగింది.

Also Read: కంగువ క్లైమాక్స్‌లో ఖైదీ - అన్నయ్య కోసం తమ్ముడి స్పెషల్ అప్పియరెన్స్!

ఫైర్ సాంగ్ ఎలా ఉంది? అనే విషయానికి వస్తే... నిజంగా సూర్య ఎక్స్‌ప్రెషన్స్ ఫైర్ అంతే! కళ్లలో క్రూరత్వం చూపించారు. ఒక అగ్ని పర్వతం ముందుకు దూకితే ఎలా ఉంటుందో... ఆ విధంగా ఉంది ఆయన నటన! ఇక, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సంగీతం సెగలు పెట్టించేలా ఉంది. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింత పెంచేలా ఉంది.

Also Readసూర్య భాయ్... గ్యాంగ్‌స్టర్‌గా అదరగొట్టిన స్టార్ హీరో, రోలెక్స్‌ను బీట్ చేస్తాడా?

భారతీయ తెరపై ఇప్పటి వరకు రానటువంటి కథతో భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమాగా 'కంగువ'ను దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య సరసన బాలీవుడ్ భామ, 'కల్కి 2898 ఏడీ' ఫేమ్ దిశా పటానీ కథానాయికగా నటించారు. బాబీ డియోల్, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'కంగువ'ను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. పది భాషల్లో త్రీడీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా పలు అంతర్జాతీయ భాషల్లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

Also Readబాలయ్య వీరాభిమానిగా 'బాలు గాని టాకీస్' హీరో - కొత్త సినిమా అనౌన్స్ చేసిన ఆహా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం, గోల్ఫ్‌కోర్ట్ సమీపంలో కాల్పులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతలు వీరే
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Aditi Rao Hydari Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget