అన్వేషించండి

Vishwak Sen: జాతిరత్నాలు దర్శకుడితో విశ్వక్ సేన్ సినిమా - అఫీషియల్ గురూ, బ్యానర్ ఏదో తెలుసా?

Vishwak Sen New Movie: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీ దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేశారు. దీనిని ఏ సంస్థ నిర్మించనుందో తెలుసా?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కొత్త సినిమా అనౌన్స్ చేశారు. న్యూ ఏజ్ ఫిలిమ్స్, యాక్షన్ మూవీస్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ఆయన... ఈసారి ఫుల్ టు బిందాస్ అనేలా ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నారు. ఇవాళ తన 14వ సినిమాను అనౌన్స్ చేశారు. 

'జాతి రత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్ సినిమా!
KV Anudeep to direct Vishwak Sen: 'జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రజలను విపరీతంగా నవ్వించిన దర్శకుడు కేవీ అనుదీప్. దానికి ముందు 'పిట్టగోడ', ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా 'ప్రిన్స్' తీశారు. ఆయన సినిమాల్లో కామెడీ మాత్రమే కాదు... టీవీ షోస్, ఇంటర్వ్యూలలో ఆయన చెప్పే సమాధానాలు సైతం విపరీతంగా నవ్వించాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా అనడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.  

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో...
విశ్వక్ సేన్ కథానాయకుడిగా కేవీ అనుదీప్ దర్శకత్వం వహించనున్న సినిమాను అతి తక్కువ సమయంలో అగ్ర నిర్మాణ సంస్థల జాబితాలో చేరిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకం మీద విజనరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేయనున్నారు.

Also Read: పనీ పాటా లేని పకోడీ గాళ్ళు... మిస్టర్ హరీష్ శంకర్ సెటైర్ ఎవరి మీద?


విశ్వక్ సేన్ - అనుదీప్ సినిమా గురించి నిర్మాణ సంస్థ ప్రతినిథులు మాట్లాడుతూ... ''హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌ అంటే విశ్వక్ సేన్ గుర్తుకు వస్తారు. స్క్రీన్ మీద నటనతో అదరగొడతారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్స్ రూపొందించడంలో కేవీ అనుదీప్ స్పెషలిస్ట్. వీళ్లిద్దరి కలయికలో సినిమా యూనిక్ స్టొరీ లైన్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నాం. కేవీ అనుదీప్ సిగ్నేచర్ హ్యూమర్‌, విశ్వక్ సేన్ ఎనర్జీ అందర్నీ ఆకట్టుంటాయి'' అని చెప్పారు. ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారని, త్వరలో నటీనటుల పేర్లతో పాటు మరిన్ని వివరాలు అనౌన్స్ చేస్తామని పేర్కొన్నారు.

Also Readతమన్నా డబుల్ బొనాంజా - బాలీవుడ్ కెరీర్‌కు కొత్త బిగినింగా? ఎండ్ కార్డా?


విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించనున్న సినిమా కథ: కెవి అనుదీప్ - మోహన్ సతో, ఛాయాగ్రహణం: సురేష్ సారంగం, నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సహ నిర్మాత - వివేక్ కూచిభొట్ల, నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్, దర్శకత్వం: కేవీ అనుదీప్.

Also Readశివుడి మీద కాంట్రవర్సీ లేకుండా సినిమా - ముస్లిం దర్శకుడు అప్సర్ మీద ప్రశంసలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JD Vance India Visit: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
AP DSC Notification 2025: గతంలో డీఎస్సీకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
గతంలో DSCకి అప్లై చేసిన అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాలా.. ఇదిగో క్లారిటీ
Aishwaryarai Bachchan: ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
ఐశ్వర్య రాయ్, అభిషేక్, ఆరాధ్య.. క్యూట్ ఫ్యామిలీ - విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టేశారుగా!
Online Betting Case: వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
వైసీపీ నేతపై ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు
Usha Vance Special Gift: అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా చిలుకూరికి అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్న కేంద్ర రైల్వే శాఖ
అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా చిలుకూరికి అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్న కేంద్ర రైల్వే శాఖ
Upcoming Movies: కామెడీ నుంచి లవ్ స్టోరీస్ వరకూ చూసేందుకు రెడీయేనా! - ఈ వారం మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసే చిత్రాలివే!
కామెడీ నుంచి లవ్ స్టోరీస్ వరకూ చూసేందుకు రెడీయేనా! - ఈ వారం మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసే చిత్రాలివే!
Embed widget