అన్వేషించండి

Ramachandra: 'వెంకీ' మూవీ కమెడియన్ దీన స్థితి - సాయం కోసం ఎదురుచూపులు

Ramachandra Health Condition: టాలీవుడ్ కమెడియన్ ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారు. దాదాపు 100కు పైగా మూవీస్‌లో నటించిన రామచంద్ర సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

Tollywood Comedian Ramachandra Health Condition: వెంకీ మూవీలో రవితేజ సరసన నటించిన కమెడియన్ రవిచంద్ర గుర్తుండే ఉంటారు. 'అవుట్ గోయింగ్ చెయ్యొద్దన్నాడ్రా మా నాన్న...' అంటూ రవితేజ ఫ్రెండ్‌గా తన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దుబాయ్ శీను మూవీలోనూ నటించారు. దాదాపు 100 సినిమాలకు పైగా నటించిన ఆయన ప్రస్తుతం పెరాలసిస్‌తో మంచంపై కదల్లేని స్థితిలో ఉన్నారు. టాలీవుడ్ కమెడియన్‌ను దీన స్థితిలో చూసిన పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 

అసలేం జరిగిందంటే?

రీసెంట్‌గా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమెడియన్ రామచంద్ర తన దీనస్థితిని వివరించారు. తనకు బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయ్యిందని... దీంతో ఎడమ కాలు చేయి పని చేయడం లేదని చెప్పారు. '15 రోజుల క్రితం ఫ్రెండ్‌ది ఓ డెమో షూట్‌కు వెళ్లాను. ఆ తర్వాత కాస్త అస్వస్థతకు గురయ్యాను. కాళ్లు చేతులు లాగేసినట్లుగా అనిపించాయి. దీంతో వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపిస్తే టెస్టులు చేసి బ్రెయిన్‌లో క్లాట్స్ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. 

ప్రస్తుతం నా ఎడమ చేయి, ఎడమ కాలు పని చేయడం లేదు. దీని కోసం మందులు వాడుతున్నా. కనీసం 2 నెలలు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. మా అన్నయ్య, వదినలు, ఫ్రెండ్స్ అంతా నాకు సపోర్ట్ చేశారు. నా బ్రదర్ ఉద్యోగానికి రెండు నెలలు సెలవు పెట్టేశారు. నా గురించి మొత్తం నా సోదరుడే చూసుకుంటున్నారు.' అంటూ తన దీన స్థితిని వివరించారు.

Also Read: ఆ ఫ్యామిలీ దాచిన సీక్రెట్ ఏంటి? - రెండు ఓటీటీల్లో మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

సాయం కోసం ఎదురుచూపులు

తన పేరెంట్స్ ఎప్పుడో చనిపోయారని... ప్రస్తుతం తన తమ్ముడే తనను చూసుకుంటున్నట్లు రామచంద్ర తెలిపారు. తోటి ఆర్టిస్టులు తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వచ్చి చూసి వెళ్లారని... వారి ద్వారా ఇండస్ట్రీ పెద్దలకు తన దీన స్థితి తెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 'నా ఫిజియోథెరపీకి ప్రతీ రోజు రూ.500 ఖర్చవుతుంది. బ్రెయిన్‌లో క్లాట్ కరగడానికి మెడిసిన్ ఇచ్చారు. వాటిని 15 రోజులకు ఓసారి తెచ్చుకోవాలి. ఇప్పటివరకూ టాలీవుడ్ నుంచి ఎవరూ నాకు ఫోన్ చేసి అడగలేదు. నా ఫ్రెండ్స్, సినీ ఇండస్ట్రీలో కొందరికి తప్ప నా స్థితి ఎవరికీ తెలియదు. టాలీవుడ్ పెద్దల వరకూ వెళ్తే సాయం అందుతుందని భావిస్తున్నా. ఇండస్ట్రీ నుంచి ఎవరికి తోచినంత వాళ్లు సాయం చేస్తే బాగుంటుంది.' అంటూ చెప్పారు. 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన 'నిన్ను చూడాలని' మూవీతో రామచంద్ర నటుడిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత రవితేజ, అల్లు అర్జున్, నాగార్జున, గోపీచంద్ వంటి స్టార్లతో కలిసి నటించారు. వెంకీ, దుబాయ్ శీను, లౌక్యం, ఆనందం, సొంతం, దువ్వాడ జగన్నాథమ్ వంటి మూవీస్‌లో నటించి మెప్పించారు. తన కెరీర్‌లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తనకు సినిమా ఛాన్సెస్ కూడా తగ్గిపోయాయని... ఆరోగ్య పరిస్థితి బాగోలేదని సాయం చేయాలంటూ కోరుతున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget