అన్వేషించండి

Harudu Movie Release Date: పవన్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి... 'హరుడు'తో సోలో హీరోగా!

Venkat Latest Movie: 'శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి', 'అన్నయ్య' వంటి సినిమాల్లో నటించిన వెంకట్, కొంత గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ 'ఓజీ'తో మళ్ళీ తెరపైకి వచ్చారు.

వెంకట్... ఈతరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ, ఓ తరం ముందుకు వెళితే మంచి సినిమాలు చేసిన నటుడిగా, కథానాయకుడిగా ప్రేక్షకులకు గుర్తు ఉంటారు. లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి 'శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి', మెగాస్టార్ చిరంజీవితో 'అన్నయ్య', జగపతి బాబుతో 'శివ రామరాజు', ఇంకా 'ప్రేమ కోసం' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ఆయన సోలో హీరోగా ఓ సినిమా చేశారు. అదే 'హరుడు'. ఆ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది.

మే 8న థియేటర్లలోకి 'హరుడు'
Harudu Movie Release Date: సోలో హీరోగా వెంకట్ కమ్ బ్యాక్ సినిమా 'హరుడు'. వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. దీనికి రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్ దిక్కల లక్ష్మణ్ రావు, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి సహ నిర్మాతలు. వేసవి సందర్భంగా మే 8న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. 

Also Read: Ram Charan: దేవిని పక్కన పెట్టిన సుక్కు... రామ్ చరణ్ కోసం కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్?

''మా 'హరుడు' సినిమా కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథ, కథనాలతో సినిమా తీశాం. వెంకట్ గారికి మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుంది'' అని నిర్మాతలు చెప్పారు. 

Photo GalleryRamya Pasupuleti: జూనియర్ మిల్కీ బ్యూటీ... తెలుగమ్మాయ్ రమ్య పసుపులేటి మార్చి ఫోటో డంప్ చూశారా?

వెంకట్ హీరోగా రూపొందుతున్న 'హరుడు' సినిమాలో హెబ్బా పటేల్, సలోని, నాటషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభాశ్రీ, చాందిని రావు, రవి, షాని, ఆదిత్య, సమ్మెట గాంధీ, 'దిల్' రమేష్, దొరబాబు కీలక తారాగణం. ఈ చిత్రానికి కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: రాజ్ తాళ్లూరి, నిర్మాణ సంస్థ: వీఆర్ ఎంటర్టైన్మెంట్స్, సంగీతం (పాటలు): మని జీన్న, నేపథ్య సంగీతం: జీసీ క్రిష్, ఛాయాగ్రహణం: ఆనంద్.

Also ReadDhurandhar 2 BO Day 12: కేజీఎఫ్ 2 రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్ 2'... ఇండియాలో 12 రోజుల నెట్ కలెక్షన్ ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget