అన్వేషించండి

Pawan Kalyan : పవర్ స్టార్ Vs మైఖేల్ జాక్సన్ - దేఖ్‌లేంగే సాలా... ఇండియన్ సినిమాలో మిరాకిలా...

Dekhlenge Saala Song : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' దేఖ్‌లేంగే సాలా సాంగ్ ట్రెండ్ అవుతోంది. పవన్‌ను ఫేమస్ పాప్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్‌తో పోలుస్తూ ఫ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తున్నారు.

Pawan Kalyan's Dekhlenge Saala Song Step Compared With Michael Jackson : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో యాక్షన్ డ్రామా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ 'దేఖ్‌లేంగ్ సాలా' ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

మైఖైల్ జాక్సన్‌ Vs పవన్ కల్యాణ్

'దేఖ్‌లేంగే సాలా చూసినాంలే చాలా...' అంటూ ఇన్‌స్పిరేటివ్ లిరిక్స్‌తో పాటు వింటేజ్ పవర్ స్టార్ లుక్, ఆయన స్టెప్స్ అదిరిపోయాయి. పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ వేయగా... గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్'ను మించి జోష్ ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ పాటకు భాస్కరభట్ల ఫుట్ ట్యాపింగ్ లిరిక్స్ అందించగా... బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ దడ్లానీ పాడారు. దినేశ్ కుమార్ కొరియోగ్రఫీ అందించగా... రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

పవన్ గ్రేస్, ఎనర్జిటిక్ స్టెప్స్‌ను అమెరికన్ పాప్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్‌తో పోలుస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచీ మూవీస్, స్టెప్స్ అన్నీ కూడా 200 శాతం సింక్ అయ్యాయని కంపేర్ చేస్తూ స్పెషల్ వీడియో షేర్ చేస్తున్నారు. 'ఇది ఎలా సాధ్యం? పవన్ కల్యాణ్ ఫ్రీ ఫ్లోను బీట్ చేసే వారు ఇండియన్ సినిమాలోనే ఎవరూ లేరు. పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్ ఒక డిగ్రీ అయితే డబుల్ డిస్టింక్షన్ కొట్టావ్' అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Also Read : పవన్ కల్యాణ్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ ప్రోమో - పవర్ స్టార్ ఎలివేషన్ గూస్ బంప్స్... ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?

పవన్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'ఉస్తాద్ భగత్ సింగ్‌'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పవర్ స్టార్ వింటేజ్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ ప్రోమో వేరే లెవల్. 

ఈ మూవీలో పవర్ స్టార్ సరసన ఇద్దరు బ్యూటీస్ నటిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా హీరోయిన్లు. విలన్‌గా తమిళ సీనియర్ హీరో పార్తీబన్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా మార్చి 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget