అన్వేషించండి

Actress Sireesha: సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు - భర్తకు విడాకులు ఇచ్చిన 'మొగలిరేకులు' నటి

Actress Sirisha Divorce: సినీ ఇండస్ట్రీలో మరో జంట విడిపోయంది. ప్రముఖ నటి, మొగలిరేకులు ఫేం శీరిష తన భర్తతో విడాకులు తీసుకుని విడిపొయింది.తాజాగా దీనిపై ఆమె సోషల్‌ మీడియాలో ప్రకటన ఇచ్చింది.

Actress Sireesha Announce Divorce With Husband Naveen: కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విడాకుల వార్తలు వింటున్నాం. స్టార్‌ హీరోయిన్స్‌ నుంచి టీవీ సీరియల్‌ యాక్టర్స్‌ వరకు పలువురు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇటీవల కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ జీవీ ప్రకాష్‌-సైంధవిలు తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పారు. ఈ వార్తను సినీ ఇండస్ట్రీని షాక్ గురి చేసింది. అంతలోనే ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. ప్రముఖ తెలుగు బుల్లితెర నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొగలిరేకులు సీరియల్‌ గుర్తింపు పొందిన నటి శీరిష‌ తాజాగా భర్తతో విడిపోయినట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. 

మా బంధం ముగిసింది
శీరిష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేస్తూ.. "నా అభిమానులు, శ్రేయోభిలాషులకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. నేను, నా భర్త నవీన్‌ భార్యభర్తల బంధానికి ముగింపు పలికాం. కొన్ని పరిస్థితులు, మనస్పర్థల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్లిష్టపరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని సపోర్టు చేస్తారని ఆశీస్తున్నా. నేను ఒక  సెలబ్రిటీని కాబట్టి మీతో ఈ విషయం చెప్పాలనించింది. వీలైతే సపోర్టు చేయండి. కానీ విమర్శించకండి. నవీన్‌పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. మమ్మల్ని అర్థం చేసుకుని సపోర్టు చేస్తున్నందుకు ధన్యవాదాలు" అంటూ ఆమె వెల్లడించింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by It's-me-Sireesha Actor- Official (@its_me_sireesha_actor)

అచ్చమైన తెలుగు అమ్మమైన శీరిష తెలంగాణ చెందిన అమ్మాయే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిపెరిగిన శీరిషకు ఇద్దరు సోదరులు ఉన్నారు. వాళ్లు కూడా బుల్లితెరపై లీడ్‌ యాక్టర్స్‌గా రాణిస్తున్నారు. అయితే వారిద్దరి కంటే శీరిషనే బాగా పాపులారిటి సంపాదించుకుంది. ముగలిరేకులు సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈమే ఇందులో సింధు పాత్రలో ఆకట్టుకుంటుంది. అమాకత్వం, వినయం ప్రదర్శిస్తూ తనదైన నటనతో ఎంట్రీతోనే ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. దాంతో శీరిషకు వరుస ఆఫర్స్‌ క్యూ కట్టాయి. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్‌లో లీడ్‌ యాక్టర్‌ రాణిస్తుంది. ఇప్పటి వరకు ఆమె స్వాతిచినుకులు, మనసు మమత, రాములమ్మ, చెల్లెలి కాపురం ఇలా అనేక సీరియల్స్‌లో నటించి మెప్పించింది. 

Also Read: ఈ నిర్ణయమే చార్మి కెరీర్‌ని దెబ్బతిసిందా? - స్టార్‌ హీరోయిన్‌ నుంచి నిర్మాతగా చార్మి సినీ ప్రస్థానం

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget