అన్వేషించండి

Trisha : త్రిషకి స్పెషల్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్ - థ్యాంక్స్ చెప్పిన 'విశ్వంభర' హీరోయిన్!

Trisha : 'విశ్వంభర' షూటింగ్ గ్యాప్ లో చిరంజీవి త్రిషకి ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారు. ఈ విషయాన్ని త్రిష తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Trisha Chiranjeevi: చెన్నై బ్యూటీ త్రిష తెలుగులో చాలా కాలం తర్వాత స్ట్రెయిట్ మూవీ చేస్తోంది. ప్రజెంట్ కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ తో అప్పుడెప్పుడో 'స్టాలిన్' సినిమాలో నటించిన త్రిష.. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత 'విశ్వంభర' సినిమాలో జోడి కడుతుండడంతో మరోసారి ఈ జంటను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే త్రిష ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇటీవలే చిరు, త్రిషలపై ఓ సాంగ్ కూడా షూట్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం చిరంజీవి, త్రిష ఇద్దరు షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ గ్యాప్ లో. త్రిషకి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

త్రిష కి మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్

మెగాస్టార్ చిరంజీవి తనకి ఓ స్పెషల్ గిఫ్ట్ పంపారని త్రిష తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకోసం ఒక టెంపరేచర్ కంట్రోల్ ఫ్యాన్సీ మగ్ ని పంపినట్లు త్రిష తన ఇన్ స్టా స్టోరీలో పేర్కొంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది." సో ఫ్యాన్సీ.. చిరు సార్, మీరు పంపించిన టెంపరేచర్ కంట్రోల్డ్ మగ్ నాకు చాలా ఇష్టం. థాంక్యూ.." అంటూ తన పోస్టులో రాసుకోస్తూ మెగాస్టార్ ని ట్యాగ్ చేసింది. దీంతో త్రిష పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది.


Trisha : త్రిషకి స్పెషల్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్ - థ్యాంక్స్ చెప్పిన 'విశ్వంభర' హీరోయిన్!

8 ఏళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ

త్రిష తెలుగులో చివరగా 'నాయకి' అనే సినిమా చేసింది. ఇది లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్. 2016లో ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది. దాంతో టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస సినిమాలతో బిజీ అవుతూ ఇటీవల కాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ఇక 'విశ్వంభర'తో ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ త్రిష టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే త్రిష మళ్లీ టాలీవుడ్ లో హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

త్రిషతో పాటూ మరో ఐదుగురు హీరోయిన్లు

'విశ్వంభర' సినిమాలో త్రిష తో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఆ ఐదుగురు హీరోయిన్స్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రల్లో సురభి, ఆశిక రంగనాథ్, ఇషా చావ్లా, మృణాల్ ఠాకూర్, మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Also Read : 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్డేట్ - మెగాస్టార్ తో పాటూ డ్యూయల్ రోల్ లో ఆ హీరోయిన్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Pushpa 2 Gangamma Jatara Song: థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన
థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన Pushpa 2 "గంగమ్మ తల్లి జాతర" వీడియో సాంగ్ వచ్చేసిందోచ్
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Indian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
ఈ నియమాలు పాటించకపోతే వీఐపీలకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కష్టమే!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్, సంక్రాంతి తరువాత లబ్ధిదారుల జాబితా: మంత్రి పొంగులేటి
Pushpa 2 Gangamma Jatara Song: థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన
థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన Pushpa 2 "గంగమ్మ తల్లి జాతర" వీడియో సాంగ్ వచ్చేసిందోచ్
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Today Movies on OTT: ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
ఓటీటీలోకి ఒకేసారి 15 సినిమాలు... ఈరోజు ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే ?
ATM Card: ఏటీఎం, క్రెడిట్‌ కార్డ్‌ నంబర్‌ చెరిపేయమంటూ ఆర్‌బీఐ వార్నింగ్‌ - మీ కార్డ్‌ పరిస్థితేంటి?
ఏటీఎం, క్రెడిట్‌ కార్డ్‌ నంబర్‌ చెరిపేయమంటూ ఆర్‌బీఐ వార్నింగ్‌ - మీ కార్డ్‌ పరిస్థితేంటి?
Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Blinkit Ambulance: వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
వస్తువులే కాదు, అంబులెన్స్ కూడా 10 నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది - బ్లింకిట్‌ కొత్త ఫీచర్‌
Embed widget