అన్వేషించండి

Rambha : నాన్నా ఐ మిస్ యూ - ఒకప్పటి హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం

Rambha Reaction : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి కన్నుమూయగా... ఐ మిస్ యూ నాన్నా అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Rambha Emotional Post About Her Father Death : టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ రంభ ఎమోషనల్ పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

'నాన్నా ఐ మిస్ యూ'

తన హృదయంలో తండ్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు రంభ. 'నా హృదయంలో నీకున్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని నాకు తెలుసు. మనం గొడవపడినా, నేను ఇబ్బందులు కలిగించినా ఎప్పుడూ అదే చిరునవ్వుతో అన్నింటినీ ఎదుర్కొన్నావు. నువ్వు లేకపోవడంతో ఈ ప్రపంచం శూన్యంగా అనిపిస్తోంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్నా.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rambha💕 (@rambhaindran_)

Also Read : మళ్లీ ఛాన్స్ ఇస్తే నటిస్తా - చిరు ఆపద్బాంధవుడు ఫేం మీనాక్షి శేషాద్రి... 30 ఏళ్ల తర్వాత

రంభ మూవీ జర్నీ

విజయవాడకు చెందిన రంభ అసలు పేరు యూది విజయలక్ష్మి. తొలుత మలయాళంలో ఛాన్స్ రాగా... 1992లో 'సర్గామ్' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత తెలుగులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు'లో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్‌తో బావగారూ బాగున్నారా, వెంకటేశ్, నాగార్జున ఇలా స్టార్ హీరోస్ అందరితో వరుసగా మూవీస్ చేశారు. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు.

తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాళీ భాషల్లో మూవీస్ చేశారు. 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్‌ ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం రియాలిటీ, టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇంతలోనే ఈ విషాదం నెలకొంది. సినీ జర్నీ ప్రారంభ దశలో తనకు తన తండ్రి అండగా నిలిచినట్లు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.

Also Read : ధనుష్ కర To శరవణన్ లీడర్ - ఈ వారం ఓటీటీల్లో ఒకేసారి 19 మూవీస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - కొరియన్ కనకరాజు To క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం... ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - కొరియన్ కనకరాజు To క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం... ఒక్క రోజే 13 సినిమాలు స్ట్రీమింగ్
Action Thriller OTT : కన్న కూతురి కోసం చూపు లేని తల్లి పోరాటం - ఈ అభినవ గాంధారి కథేంటి... ఆ ఓటీటీలోకి డైరక్ట్‌గా కొత్త మూవీ
కన్న కూతురి కోసం చూపు లేని తల్లి పోరాటం - ఈ అభినవ గాంధారి కథేంటి... ఆ ఓటీటీలోకి డైరక్ట్‌గా కొత్త మూవీ
Jagamae Sangeetham Series OTT : మెగాస్టార్ రుద్రవీణ గుర్తొచ్చింది - జగమే సంగీతం సిరీస్‌పై నటుడు అక్షయ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మెగాస్టార్ రుద్రవీణ గుర్తొచ్చింది - జగమే సంగీతం సిరీస్‌పై నటుడు అక్షయ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
I'm Game Twitter Review - 'ఐయామ్ గేమ్' ట్విట్టర్ రివ్యూ: దుల్కర్ సల్మాన్ సినిమా డిజాస్టరేనా? సోషల్ మీడియా టాక్ ఏంటి?
'ఐయామ్ గేమ్' ట్విట్టర్ రివ్యూ: దుల్కర్ సల్మాన్ సినిమా డిజాస్టరేనా? సోషల్ మీడియా టాక్ ఏంటి?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
Embed widget