Telugu TV Movies Today: పవన్ ‘జల్సా’, మహేష్ ‘ఆగడు’ to ప్రభాస్ ‘మున్నా’ వరకు - ఈ సోమవారం (డిసెంబర్ 16) టీవీల్లో వచ్చే సినిమాల లిస్ట్
Telugu TV Movies Today (16.12.2024): థియేటర్లలో సినిమాలు, ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలను ప్రేక్షకులు వదలరు. వాళ్లకు ఈ రోజు టీవీల్లో సినిమాల లిస్ట్
థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా.. ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలను మాత్రం ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్, ఈటీవీ సినిమా వంటి వాటిలో ఈ సోమవారం (డిసెంబర్ 16) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘కింగ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జర్నీ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే’ (షో)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘దేవాంతకుడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘వసంతం’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘డాక్టర్ సలీమ్’
ఉదయం 9 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు LKG’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘చిన్నా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నిన్ను కోరి’
సాయంత్రం 6 గంటలకు- ‘ద ఫ్యామిలీ స్టార్’ (విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘జల్సా’
Also Read: అఖిల్, శ్రీలీల జంటగా... 20 నెలల గ్యాప్ తర్వాత అయ్యగారి సినిమా మొదలు - దర్శక నిర్మాతలు ఎవరంటే?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘గేమ్ ఓవర్’
ఉదయం 8 గంటలకు- ‘జవాన్’
ఉదయం 11 గంటలకు- ‘అక్కడ అమ్మాయ్ ఇక్కడ అబ్బాయ్’ (పవన్ కళ్యాణ్, సుప్రియ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కవచం’
సాయంత్రం 5 గంటలకు- ‘మారి 2’
రాత్రి 8 గంటలకు- ‘ఆవారా’
రాత్రి 11 గంటలకు- ‘జవాన్’ (సాయి దుర్గా తేజ్, మెహరీన్ కాంబినేషన్‌లో వచ్చిన దేశభక్తి చిత్రం)
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘లిటిల్ సోల్జర్స్’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘భానుమతి గారి మొగుడు’
ఉదయం 10 గంటలకు- ‘అమ్మ రాజీనామా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నా అల్లుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘ఫిటింగ్ మాస్టర్’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆగడు’ (మహేష్ బాబు, తమన్నా కాంబినేషన్ వచ్చిన శ్రీను వైట్ల ఫిల్మ్)
రాత్రి 10 గంటలకు- ‘కృష్ణం వందే జగద్గురుమ్’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘డార్లింగ్ డార్లింగ్’
రాత్రి 9 గంటలకు- ‘సకుటుంబ సపరివార సమేతం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘బంధం’
ఉదయం 10 గంటలకు- ‘ఆడ పెత్తనం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అల్లరి రాముడు’
సాయంత్రం 4 గంటలకు- ‘శుభసంకల్పం’
సాయంత్రం 7 గంటలకు- ‘తేనే మనసులు’
రాత్రి 10 గంటలకు- ‘గూండా’
Also Read: అఖిల్, శ్రీలీల జంటగా... 20 నెలల గ్యాప్ తర్వాత అయ్యగారి సినిమా మొదలు - దర్శక నిర్మాతలు ఎవరంటే?
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘అఖిల్ ద పవర్ ఆఫ్ జువా’
ఉదయం 9 గంటలకు- ‘రాజకుమారుడు’ (మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మున్నా’ (ప్రభాస్, ఇలియానా కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘మల్లీశ్వరి’ (వెంకటేష్, కత్రినా కైఫ్ కాంబినేషన్‌లో వచ్చిన హిలేరియస్ ఎంటర్ టైనర్)
సాయంత్రం 6 గంటలకు- ‘DD రిటర్న్స్’
రాత్రి 9 గంటలకు- ‘బేతాళుడు’