అన్వేషించండి

Theater/OTT Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

ఈ వారం థియేటర్లో స్టార్‌ హీరో సినిమాల సందడి నెలకొననుంది. మొన్నటి వరకు డల్‌గా ఉన్న థియేటర్‌ వద్ద ముగ్గురు యంగ్‌ హీరోలు పోటీ పడబోతున్నారు. అలాగే ఓటీటీలోనూ ఏకంగా 19 సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు రాబోతున్నాయి.

This Week Theatre and OTT Movies: ప్రతివారం కొత్తకొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు థియేటర్లో, ఓటీటీలో సందడి చేస్తుంటాయి. దీంతో మూవీ లవర్స్‌కి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండబోతుంది. అయితే గడిచిన రెండు వారాల్లో థియేటర్లో పెద్ద సినిమాల సందడి లేదనే చెప్పాలి. ఇక మే నెలలో అయితే బిగ్‌స్క్రీన్‌ వద్ద అన్ని చిన్న సినిమాలే రిలీజ్‌ అయ్యాయి. దీంతో చాలా రోజులుగా థియేటర్లు డల్‌గా  కనిపించాయి. కానీ ఈ వారం మాత్రం స్టార్‌ హీరో సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అవే విశ్వక్‌ సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి', 'గం గం గణేశా', 'భజే వాయు వేగం' చిత్రాలు విడుదలకు కానున్నాయి. అందులో గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిపై మంచి బజ్‌ ఉండగా.. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ ప్రిమియర్‌కు రాబోతున్నాయి. దాదాపు 19 వరకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌ వచ్చేస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. 

థియేటర్లో రిలీజ్‌ అయ్యే సినిమాలు

Gangs Of Godavari: ఈ వారం థియేటర్లోకి మూడు సినిమాలు రాబోతున్నాయి. అవే విశ్వక్‌ సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' మూవీ ఒకటి. మే 31న ఈ సినిమా విడుదల కానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పలు వాయిదా అనంతరం ఇప్పుడు చివరిగా మే 31న విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా కొన్ని రోజులే టైం ఉండటంతో మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో విశ్వక్‌ సేన్‌ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. 

Bhaje Vaayu Vegam: RX100 హీరో కార్తీకేయ నటించిన లేటెస్ట్‌ మూవీ భజే వాయు వేగం. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ మే 31  థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వలో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. హ్యాపీ డేస్‌ ఫేం రాహుల్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Gam Gam Ganesha: విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'గం గం గణేశా'. బేబీ లాంటి భారీ హిట్‌ తర్వాత ఆనంద్‌ నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. క్రైమ్ కామెడీ చిత్రంగా వస్తున్న ఈ సినిమా కూడా మే 31 రిలీజ్‌ కాబోతుంది. ఇందులో అను ఇమాన్యుయెల్‌ హీరోయిన్‌. 

 ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు

అమెజాన్ ప్రైమ్

1. పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 28

జియో సినిమా

1. ఇల్లీగల్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 29

2. దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31

3. లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31

4. ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31

5. ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01

నెట్‌ఫ్లిక్స్

1. ద లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ సిరీస్) - మే 29

2. ఎరిక్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30

3. గీక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30

4. ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31

5. రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31

6. లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01 

హాట్‌స్టార్

1. కామ్డేన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29

2. ద ఫస్ట్ ఓమన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 30 

3. ఉప్పు పులి కారమ్ (తమిళ సిరీస్) - మే 30

4. జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget