అన్వేషించండి

SSMB29: మహేష్‌-రాజమౌళి మూవీ టెక్నికల్‌ టీం ఇదే? - ట్రైటిల్‌ కూడా మారింది, ఇకపై SSMB కాదట!

SSMB29 Update : ఇక 'గుంటూరు కారం' రిలీజ్‌ కూడా అయిపోవడంతో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చకచక జరుపుకుంటుంది. ఈ క్రమంలో రోజుకో వార్త బయటకు వస్తుంది.  ఇప్పటికే ఈ మూవీ కోసం మహేష్‌ అంతా సిద్ధం చేసుకున్నాడు.

SSMB29 Technical Team Fix: ప్రస్తుతం మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రాజమౌళి-మహేష్‌ సినిమా కోసం. యాక్షన్‌ అడ్వెంచర్‌గా వస్తున్న ఈ మూవీ ప్రకటనతోనే విపరీతమైన బజ్‌ క్రియేట్‌ చేసుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడెప్పుడు సెట్‌పైకి వస్తుందా? అని ఫ్యాన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ అయినా ట్రెండింగ్‌లో నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్‌ ఇచ్చే ఏడాదిన్నర అవుతుంది. ఇంకా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ దశలోనే ఉంది. రీసెంట్‌గానే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని మూవీ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ చెప్పడంతో ssmb29 మూవీ పనులు కాస్తా ముందుకు వచ్చాయి.

ఇక 'గుంటూరు కారం' రిలీజ్‌ కూడా అయిపోవడంతో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చకచక జరుపుకుంటుంది. ఈ క్రమంలో రోజుకో వార్త బయటకు వస్తుంది.  ఇప్పటికే ఈ మూవీ కోసం మహేష్‌ అంతా సిద్ధం చేసుకున్నాడు. ఇటీవలె జర్మనీ వెళ్లి పూర్తిగా మెకోవర్‌ అయ్యాడు. ఇక ఇప్పుడు SSMB29కి సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. SSMB29 సాంకేతిక నిపుణుల జాబితా ఇదేనంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఈ తాజా బజ్‌ ప్రకారం ట్రెక్నికల్‌ టీం సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక మూవీకి ఆస్కార్‌ విన్నర్‌ ఎంఎం కీరవాణి మ్యూజిక్‌ అందిస్తున్నాడని, పీఎస్‌ వినోద్‌ సినిమాట్రోగ్రఫర్‌గా వ్యవహరించబోతున్నాడట. ఆర్‌సీ కమల్‌ కణ్ణన్‌ వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌గా, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రాజమౌళి సతీమణి రమా వ్యవహరించనున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇక దీనిపై మూవీ టీం నుంచి ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావాల్సి ఉంది.

Also Read: పూనమ్ పాండేపై రూ.100 కోట్ల పరువునష్టం కేసు - కోర్టు మెట్లు ఎక్కాల్సిందే!

అంతేకాదు అమెజాన్‌ అడవుల్లో సాగే ఈ మూవీ కోసం హాలీవుడ్‌కు సంబంధించిన నిపుణుల బృందం కూడా ఈ సినిమాకు పని చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన మరో అప్‌డేట్‌ కూడా బయటకు వచ్చింది. ట్రిపుల్‌ ఆర్‌ వంటి ఆస్కార్‌ విన్నింగ్‌ సినిమా తర్వాత జక్కన్న నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రస్తుతం ssmb29 ఇండియన్‌ మోస్ట్‌ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ అయిపోయింది. అంతకు మించి అనేలా కూడా జక్కన్న ఈ మూవీని తెరకెక్కించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ  ప్రాజెక్ట్‌కు ssmb29 అనే వర్కింగ్‌ టైటిల్‌తో పలిచారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్‌ మారే అవకాశం ఉందంటున్నారు. ఇకపై ఈ ప్రాజెక్ట్‌ పేరు SSRMB గా మారునుందట. దానికి కారణం రాజమౌళికి ఉన్న క్రేజ్‌. నిజానికి ఈ మూవీ ఇంత బస్‌ రావడం కారణం రాజమౌళి అనే చెప్పాలి.

సూపర్‌ స్టార్‌ క్రేజ్‌ ఒక ఎత్తయితే జక్కన్న డైరెక్షన్‌, విజన్‌ ఈ సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకువెళుతుంది. ఇక్కడ సూపర్‌ స్టార్‌ మహేష్‌ క్రేజ్‌ ఉన్న.. ఇంటర్నేషనల్‌ వైడ్‌గా మార్కెట్‌ ఉంది మాత్రం జక్కన్న పేరు మీదే. ఇది పాన్‌ వరల్డ్ సినిమా కావడంతో ఎక్కువ బిజినెస్‌ జరిగేది SS పేరు వల్లనే అట. దాతో ఈ సినిమాకు ఇకపై SSR(SS Rajamouli) పేరు ఉండేలా వర్కింగ్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు గుసగులు వినిపిస్తున్నాయి. SSMB29ను ఇకపై SSRMBగా మార్చేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం దీనిపై సోషల్‌ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.

కాగా యాక్షన్‌ అడ్వెంచర్‌గా పాన్‌ వరల్డ్‌గా రాబోతున్న ఈ సినిమా మహేష్‌ హిప్పీ(వలస జీవులు)గా కనిపించనున్నాడట. అమోజాన్‌ అడవుల్లో సాగే ఈ సినిమా విదేశీ నటులు కూడా ప్రధాన పాత్రల్లో కనిపంచే అవకాశం ఉందట. దీంతో ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఒకేసారి తెరకెక్కించనున్నారట. దీనికి సంబంధించిన అమెరికాకు చెందిన క్యాస్టింగ్‌ ఏజేన్సీతో జక్కన్న చర్చలు జరిపారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. షూటింగ్‌ కోసం విదేశాల్లో ఇప్పటికే పలు లోకేషన్లను రాజమౌళి పరిశీలించారట, వాటికి సంబంధించన అనుమతుల కోసం ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget