అన్వేషించండి

Ajith Kumar And Shalini: ఆసుపత్రి బెడ్‌పై షాలిని, పక్కనే భర్త - లవ్‌యూ ఫరెవర్ అంటూ పోస్టుతో ఫ్యాన్స్‌లో కంగారు

Shalini In Hospital: అజిత్‌ భార్య షాలిని షేర్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఆసుపత్రి బెడ్‌పై ఉంటూ భర్తను ఉద్దేశించిన పెట్టిన పోస్టు ఫ్యాన్స్‌ను కంగారు పెట్టించింది.

Ajith Kumar Cancel Shooting For Wife Shalini Treatment: కోలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ అజిత్‌(Ajith Kumar), షాలిని(Shalini) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటో పెట్టిన షాలిని లవ్‌యూ ఫరెవర్ పోస్టు పెట్టింది. పక్కనే భర్త అజిత్ కూడా ఉన్నాడు. ఆమెకు ఏం జరిగింది... ఎందుకిలా పోస్టు పెట్టిందని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

స్వల్ప అస్వస్థతో ఆసుపత్రిలో షాలిని చేరిందని సమాచారం. ఆమెకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చిన్న ఆపరేషన్ చేశారని చెబుతున్నారు. ఎందుకు ఆపరేషన్ చేశారు. ఏం జరిగింది అనేది మాత్రం తెలియడం లేదు. 

భార్య షాలిని ఆసుపత్రిలో చేరిందని తెలుసుకున్న భర్త అజిత్‌ పరుగుపరుగు చెన్నైలో వాలిపోయారట. షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చిన భర్తతో కలిసి ఇలా ఫొటో దిగారు. ఈ మధ్య కాలంలో తరచూ వస్తున్న రూమర్స్‌కి కూడా చెక్ చెప్పారు. అనారోగ్యంగా ఉన్న టైంలో పక్కనే ఉన్న భర్తను ఉద్దేశిస్తూ లవ్‌ యూ ఫరెవర్ అంటూ పోస్టు పెట్టారు షాలిని. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022)

ప్రస్తుతం "విడాముయర్చి" షూటింగ్‌లో అజిత్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమా అజర్‌బైజాన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్‌లో ఉన్నప్పుడే భర్య షాలిని సర్జరీ గురించి తెలుసుకున్న అజిత్ వెంటనే చెన్నై వచ్చారు. 

Also Read: 'కల్కి' సినిమాకు కీరవాణి సంగీతం అందించారు, కానీ ట్విస్ట్ ఏంటంటే?

అజిత్‌ నటిస్తున్న విడాముయర్చి సినిమాకు ఎంతవాడు గాని సినిమా డైరెక్ట్‌ మగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అజిత్‌ కుమార్ ఫస్ట్‌ లుక్‌ చిత్ర బృందం రిలీజ్ చేసింది. 

ఈ సినిమా చాలా మంది సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్‌తోపాటు రెజినా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతికథానాయకుడిగా సంజయ్‌దత్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్‌ సమకూరుస్తున్నాడు. ఇంతమంది నటులు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు చిన్న గ్యాప్ ఇచ్చారు అజిత్‌కుమార్. తన భార్య ఆరోగ్యం కుదుట పడే వరకు బ్రేక్ తీసుకుంటున్నట్టు సమాచారం. 

Also Read: సంగీత స్వరకర్త, ఆస్కార్‌ విజేత కీరవాణి బర్త్‌డే - మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఆయన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా?

Also Read: బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న టాలీవుడ్ - వెనుకబడిపోయిన కోలీవుడ్.. 2024 సెకండాఫ్​లోనైనా సత్తా చాటుతారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియోKaloji Kalakshetram in Warangal | ఠీవీగా కాళోజీ కళాక్షేత్రంPushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Embed widget