అన్వేషించండి

Tamannaah Bhatia: శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా... అలనాటి నటి జయశ్రీగా ఫస్ట్ లుక్ విడుదల

Tamannaah In V Shantaram Biopic: లెజెండరీ హిందీ దర్శకుడు శాంతారామ్ జీవితం మీద తెరకెక్కుతున్న బయోపిక్ 'వి శాంతారామ్'. అందులో జయశ్రీ పాత్రలో తమన్నా నటిస్తున్నారు. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'ది రెబల్ ఆఫ్ ఇండియన్ సినిమా'గా పేరు పొందిన దర్శకుడు వి శాంతా రామ్ (V Shantaram). హిందీ, మరాఠీ భాషల్లో పలు సినిమా తీశారు. ఆయన దర్శకుడు మాత్రమే కాదు... నటుడు, నిర్మాత కూడా! ఆయన జీవితంపై తెరకెక్కుతున్న సినిమా 'వి శాంతా రామ్' (V Shantaram Biopic Cast). 'గల్లీ బాయ్' ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తున్నారు. ఈ రోజు ఆవిడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

జయశ్రీ పాత్రలో తమన్నా!
తమన్నా భాటియా కెరీర్ ప్రారంభంలో గ్లామరస్ రోల్స్ చాలా చేశారు. అయితే గత కొన్ని ఏళ్లుగా కమర్షియల్ సినిమాలు చేయడంతో పాటు పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు 'వి శాంతా రామ్' బయోపిక్‌లోనూ అటువంటి రోల్ ఆమె చేస్తున్నారు. 

Also Read: Dhurandhar 2 vs Toxic: యశ్ vs రణవీర్ సింగ్: బాక్సాఫీస్ వార్... 'ధురంధర్ 2' vs 'టాక్సిక్' - వంద రోజుల్లో ఏం జరగబోతోంది?

నటి జయశ్రీ పాత్రలో తమన్నా భాటియా నటిస్తున్నట్లు 'వి శాంతా రామ్' బయోపిక్ మేకర్స్ తెలిపారు. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 90వ దశకం కంటే ముందు సినిమాల్లో హీరోయిన్లు ఎలా ఉండేవారో, అటువంటి లుక్కులో తమన్నా కనిపించారు. ఆమె లుక్ మీరూ చూడండి. 

Also ReadJapan Earthquake: జపాన్‌లో భూకంపం... మన బాహుబలి ప్రభాస్ సేఫ్ - రాజా సాబ్ డైరెక్టర్ క్లారిటీ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Camera Take Films (@cameratakefilms)

ఐదు హిందీ సినిమాల్లో తమన్నా
Tamannaah Bhatia Upcoming Movies: 'వి శాంతా రామ్' బయోపిక్ కాకుండా తమన్నా చేతిలో మరో ఐదు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ రూపొందించిన నెట్‌ఫ్లిక్స్‌ వెబ్ సిరీస్ 'బ్యాడాస్ ఆఫ్ బాలీవుడ్'లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ వైరల్ అయ్యింది. ఇప్పుడు హిందీ ప్రేక్షకులలో ఆవిడకు విపరీతమైన క్రేజ్ ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Embed widget