Social Look: వైట్ షర్టులో మెగా డాటర్ ఫోజులు, ఎల్లో శారీలో జాన్వీ, మీనాక్షి స్టైలిష్ ఫోజులు
తరచూ సినీ సెలబ్రేటీలు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో టచ్‌లోకి వస్తారు. తాజాగా నేహా శెట్టి, మినాక్షి చౌదరి ఇలా సినీ తారలు ఇన్‌స్టాలో తమకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ పంచుకున్నారు. అవేంటంటే..

వైట్ షర్ట్‌లో మెగా డాటర్ నిహారిక ఫోటోషూట్. ఎంత సైలిష్‌గా ఉంది కదా
డెనిమిన్ షాట్, ట్యాంక్ టాప్‌లో శివాత్మిక అందాల రచ్చ. కురులు ముడుస్తూ ఫిదా చేస్తున్న భామ
గుంటూరు కారం బ్యూటీ మినాక్షి చౌదరి హాట్ లుక్. స్టైలిష్ వేర్‌లో మతిపోగోడుతున్న అందాల భామ
బెడ్‌పై పడుకుని హాట్ బ్యూటీ నేహా శెట్టి హాట్ ఫోజులు, నెట్టింట సందడి చేస్తున్న 'రాధిక' ఫోటోలు
బికినిలో అమి జాక్సన్ సన్ కిస్ ఫోటోలు, మతిపోతుందంటూ కుర్రకారు
ఎల్లో కలర్ చీరలో 'దేవర' బ్యూటీ జాన్వీ కపూర్ ఫోజులు. ముద్ద బంతిలా ఆకట్టుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఉల్లిపోరలాంటి షర్ట్‌లో అర్జున్ రెడ్డి భామ హాట్ ఫోజులు. ఇలా మరికొందరు సినీతారలు పంచుకున్న నేటి విశేషాలు. చూసేయండి!
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram





















