Sobhita Dhulipala Condom AD: చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత వైరల్ అవుతున్న శోభితా ధూళిపాళ కండోమ్ యాడ్!
Naga Chaitanya Shobitha Engagement: అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత శోభితా ధూళిపాళ ఓల్డ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అందులో కండోమ్ యాడ్ గురించి ఎక్కువ మంది ట్వీట్స్ చేస్తున్నారు.
శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ రోజు హల్ చల్ అంతా ఆవిడదే. ఒక్కసారిగా ఆవిడ ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది. అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తో ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత పేరు ట్రెండ్ అవుతోంది. కొంత మందికి ట్రోలింగ్ మెటీరియల్ కూడా అయ్యింది. ఎందుకో తెలుసా?
వైరల్ అవుతున్న శోభిత కండోమ్ యాడ్!
Sobhita Dhulipala faces trolling for bold scenes and ad after engagement announcement: చైతూతో ఎంగేజ్మెంట్ తర్వాత శోభితా ధూళిపాళ మీద సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి ఒక్కసారిగా ట్రోలింగ్ మొదలు అయ్యింది. ఆవిడ పాత వీడియోలు తీసి మరీ విమర్శలు చేస్తున్నారు. ఆ వీడియోల్లో ముఖ్యమైనది కండోమ్ యాడ్.
A Old Sobhita video been circulating over internet after Engagement 💍💥#NagaChaitanya #SobhitaDhulipala pic.twitter.com/xUoUtCIh2h
— M360 News (@M360News) August 8, 2024
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో చూశారు కదా! అందులో ఉన్నది చైతూ కాబోయే భార్య శోభితా ధూళిపాళయే. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ అవుతోంది. అటువంటి యాడ్ చేయడం ఏమిటని కొందరు విమర్శలు సైతం చేస్తున్నారు.
Also Read: బాంబు పేల్చిన వేణు స్వామి... చైతు, శోభితలను టార్గెట్ చేస్తూ సెన్సేషనల్ పోస్ట్!
సమంతను పక్కన పెట్టి నాగ, నాగిని ఒక్కటి అయ్యారు!
Naga Chaitanya Sobhita Dhulipala Engagement: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ న్యూస్ అనౌన్స్ చేసిన తర్వాత సామ్ ఫ్రెండ్, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓల్డ్ పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. అప్పుడు ఆయన తిట్టినది శోభితా ధూళిపాళనే అంటూ కొందరు పోస్టులు చేయడం స్టార్ట్ చేశారు. సమంతను పక్కన పెట్టి నాగ, నాగిని ఒక్కటి అయ్యారంటూ పోస్టులు చేస్తున్నారు.
వాడు సరిగ్గానే చెప్పాడు, పబ్లిక్ కీ అర్థం కాక @Samanthaprabhu2 నీ తిట్టారు.
— JAI TELANGANA (@JaiTelanganaaa) August 8, 2024
Samantha stylist about sobitha at the time of divorce with chaitanya.#SamanthaRuthPrabhu #NagaChaitanya #SobhitaDhulipala pic.twitter.com/onV1Kq16fK
నెట్టింట శోభితా ధూళిపాళ హాట్ ఫోటోలు... ఎందుకీ రచ్చ!
శోభితా ధూళిపాళ మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. అప్పట్లో బికినీ షూట్స్ కూడా చేశారు. బ్రాండ్ ప్రమోషన్లలో అదొక భాగం. అయితే... ఆ ఫోటోలను వెతికి మరీ తీసి ట్రోల్ చేస్తున్నారు. సమంత కంటే ఆవిడ ఎక్కువ అందాల ప్రదర్శన చేసిందనేది కొందరి ఫీలింగ్. ఇంకొందరు అయితే సమంతతో పెళ్లి ఫోటోలోని చైతూ ముఖంలో ఉన్నంత ఆనందం, ఇప్పుడు శోభితా ధూళిపాళతో ఎంగేజ్మెంట్ ఫోటోలో లేదని చెబుతున్నారు.
NAGA & NAGIN Getting Engaged
— RAJAN RAI (@merajanrai) August 8, 2024
Putting Samantha aside#NagaChaitanya#SobhitaDhulipala pic.twitter.com/ZwFJeFCXwG
E pic lo unna E pic lo ledu
— Prabhas Devotee🔥 (@Sainath59279861) August 8, 2024
Happiness Ledu#NagaChaitanya #Samantha pic.twitter.com/RCpO88L8dt
How can someone looks so pretty and hot all the time? #SobhitaDhulipala you beauty 🤌🏻@sobhitaD pic.twitter.com/8TzU991xXn
— Nidhi (@sharma_kudi) August 8, 2024