కథానాయికగా నాగ చైతన్యకు కాబోయే భార్య శోభితా ధూళిపాళ కెరీర్‌లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏం ఉన్నాయో చూడండి.
abp live

కథానాయికగా నాగ చైతన్యకు కాబోయే భార్య శోభితా ధూళిపాళ కెరీర్‌లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఏం ఉన్నాయో చూడండి.

Published by: Satya Pulagam
'గూఢచారి'తో శోభితా ధూళిపాళ తెలుగుకు పరిచయం అయ్యారు. ఆ సినిమా హిట్. వసూళ్లతో పాటు ఆమెకు మంచి పేరు తెచ్చింది.
abp live

'గూఢచారి'తో శోభితా ధూళిపాళ తెలుగుకు పరిచయం అయ్యారు. ఆ సినిమా హిట్. వసూళ్లతో పాటు ఆమెకు మంచి పేరు తెచ్చింది.

Published by: Satya Pulagam
'గూఢచారి'కి ముందు హిందీలో మూడు సినిమాలు చేయగా... మొదటి సినిమా 'రమణ్ రాఘవ్ 2.0' విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
abp live

'గూఢచారి'కి ముందు హిందీలో మూడు సినిమాలు చేయగా... మొదటి సినిమా 'రమణ్ రాఘవ్ 2.0' విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Published by: Satya Pulagam
ఓటీటీలో శోభిత స్టార్. 'మేడ్ ఇన్ హెవెన్' రెండు సీజన్లు వీక్షకుల్ని మెప్పించాయి. భారీ హిట్స్ నమోదు చేశాయి. 
abp live

ఓటీటీలో శోభిత స్టార్. 'మేడ్ ఇన్ హెవెన్' రెండు సీజన్లు వీక్షకుల్ని మెప్పించాయి. భారీ హిట్స్ నమోదు చేశాయి. 

Published by: Satya Pulagam
abp live

'రమణ్ రాఘవ్ 2.0' కమర్షియల్ సక్సెస్ కాదు అనేది బాలీవుడ్ ట్రేడ్ టాక్. 'షెఫ్', 'కాలాకండి' ఫ్లాప్స్!

Published by: Satya Pulagam
abp live

'గూఢచారి' తర్వాత శోభిత నటించిన తెలుగు సినిమా 'మేజర్'. అది పాన్ ఇండియా హిట్.

Published by: Satya Pulagam
abp live

తమిళ సినిమా 'పొన్నియన్ సెల్వన్'లో శోభితా ధూళిపాళ నటన ప్రేక్షకుల్ని మెప్పించింది. 

Published by: Satya Pulagam
abp live

శోభితా ధూళిపాళ ప్రయాణంలో మలయాళ సినిమా, దుల్కర్ సల్మాన్ 'కురుప్' భారీ హిట్.

Published by: Satya Pulagam
abp live

దేవ్ పటేల్ 'మంకీ మ్యాన్'తో శోభితా ధూళిపాళ హాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ అయ్యారు. దానికి మంచి వసూళ్లు వచ్చాయి.

Published by: Satya Pulagam
abp live

హిందీ సినిమా 'ది బాడీ' శోభితా ధూళిపాళ కెరీర్‌లో డిజాస్టర్ అని చెప్పాలి.

Published by: Satya Pulagam
abp live

'బార్డ్ ఆఫ్ బ్లడ్', 'ది నైట్ మేనేజర్' వెబ్ సిరీస్‌లకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చాయి.

Published by: Satya Pulagam