అన్వేషించండి

Sivaji Comments : శివాజీ Vs సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ - 'మంగపతి' కామెంట్స్ వివాదానికి చెక్ ఎప్పుడు?

Anasuya Bharadwaj : సీనియర్ శివాజీ హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్ వివాదానికి ఇప్పట్లో చెక్ పడేలా కనిపించడం లేదు. తాజాగా సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ శివాజీకి కౌంటర్ ఇస్తూ ట్వీట్స్ చేశారు.

Singer Chinmayi Anasuya Bharadwaj Reaction On Actor Sivaji Comments : హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్‌పై తాను చేసిన కామెంట్స్‌పై సీనియర్ హీరో శివాజీ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పారు. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్, సమంత పేర్లు ప్రస్తావించారు. దీంతో పాటే యాంకర్ అనసూయకు సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై సింగర్ చిన్మయి రియాక్ట్ అయ్యారు. 

'వారిని సపోర్ట్ చేస్తున్నారు'

శివాజీ కామెంట్స్‌పై సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా స్పందించారు. 'లులు మాల్‌లో హీరోయిన్‌ను కొంతమంది పురుషులు తరిమికొట్టారని ఆయన అక్షరాలా నిందిస్తున్నారు. ఆమె ధరించిన దుస్తుల తీరును తప్పుబట్టారు. ఇండస్ట్రీలో పని చేసే మహిళలకు సేఫ్ కాదని అంటున్నారు. ఇండస్ట్రీ అంటే ఎంత స్త్రీ ద్వేషపూరితమైనదో, ఇక్కడ మిస్ బిహేవియర్‌ను వారు సమర్థిస్తారని ఆయన కామెంట్స్‌తో బహిర్గతం చేస్తున్నాడు.' అంటూ ట్వీట్ చేశారు. 

Also Read : 'ఫంకీ' లవ్ సాంగ్ 'ధీరే ధీరే' - లవర్స్‌ను బుజ్జగించండిలా... డైరెక్టర్ అనుదీప్ అదిరే లిరిక్స్

అనసూయ క్వశ్చన్స్

శివాజీ ప్రెస్ మీట్‌పై ఇప్పటికే అనసూయ కౌంటర్ ఇచ్చారు. ఎన్నో సందర్భాలు, ఎన్నో ఇబ్బందులు దాటుకుని ఎంతో ధైర్యంగా ఇక్కడి వరకూ వచ్చానని... నాకు మీలాంటి వాళ్ల సపోర్ట్ అవసరం లేదని అన్నారు అనసూయ. శివాజీ సెటైరికల్ కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో పాటే శివాజీకీ రెండు ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేశారు. 

'సో రుణం తీర్చుకోవడానికి మీకు అవకాశం కావాలి. ఎక్కడైనా ఎవరైనా ఆవిడని ఇబ్బంది పెడితే ఇది తప్పురా అని ఖండించడానికి.' నేను రెండు ప్రశ్నలు అడుగుతున్నా... '1. నన్ను ఇబ్బంది పెట్టాలని సూచిస్తున్నారా సార్? 2. మరి ఆ హీరోయిన్‌ను ఇబ్బంది పెట్టినప్పుడు ఇది తప్పురా? అని వాళ్లను ఖండించలేదేంటండి?? బాధితురాలిని షేమ్ ఎందుకు చేశారు సార్?' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ అంశంపై హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం స్పందించారు. 'బాధితులపై తప్పు నెట్టడాన్నే అతి తెలివి అంటారు' అంటూ పోస్ట్ చేశారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget