అన్వేషించండి

Vidya Vasula Aham: అతడితో శివాని రాజశేఖర్ షవర్ బాత్‌లు, ముద్దులు - స్టార్ కిడ్ గ్లామరస్ రోల్

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని 'విద్యా వాసుల అహం' సినిమాతో ఇండస్ట్రీకి చెప్పారని అనుకోవచ్చు.

Shivani Rajasekhar upcoming movies: కథానాయికలుగా తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టిన స్టార్ కిడ్స్ గ్లామరస్ రోల్స్ చేయడానికి 'యస్' అంటారా? 'నో' అంటారా? అని దర్శక నిర్మాతలలోనూ, ప్రేక్షకులలోనూ చిన్నపాటి సందేహాలు ఉండటం సహజం. అయితే... క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్ చేయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని 'విద్యా వాసుల అహం'తో చెప్పారని అనుకోవచ్చు.

కిస్సింగ్, షవర్ బాత్ సీన్స్ చేసిన శివాని!
యువ కథానాయకుడు రాహుల్ విజయ్ (Rahul Vijay) సరసన శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar) నటించిన సినిమా 'విద్య వాసుల అహం'. ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ... అనేది ఉపశీర్షిక. లేటెస్టుగా సినిమా టీజర్ విడుదల చేశారు. సీన్స్ లెంగ్త్ తక్కువ అయినప్పటికీ... అందులో ముద్దు సీన్లు, షవర్ బాత్ సీన్ హైలైట్ అయ్యాయని చెప్పవచ్చు.

Vidya Vasula Aham Movie Teaser Review: 'విద్యా వాసుల అహం' సినిమాలో విద్య పాత్రలో శివానీ రాజశేఖర్, వాసు పాత్రలో రాహుల్ విజయ్ నటించారు. కొత్తగా పెళ్ళైన యువతీ యువకుల మధ్య ఏం జరిగింది? ఇద్దరూ ఇగోలకు పోతే ఏం అవుతుంది? అనే కథతో సినిమా తీశారని అర్థం అవుతోంది. 

కొత్త జంట అంటే ముద్దు ముచ్చట, ఆ మురిపాలు, రొమాన్స్ కామన్ కదా! అందులో భాగంగా 'విద్యా వాసుల అహం'లో శివానీ రాజశేఖర్ రొమాంటిక్ సీన్స్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా షవర్ బాత్ సీన్ చాలా మందిని అట్ట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆమెను గ్లామరస్ రోల్స్ విషయంలో ఆమెను దర్శక నిర్మాతలు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అయితే... శివానీ గానీ, ఆమె చెల్లులు శివాత్మిక గానీ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ టీజర్ షేర్ చేయలేదు. ఎందుకో మరి? విడుదల ఆలస్యం కావడం కారణమా? లేదంటే టీజర్ లో ఉన్న సన్నివేశాలా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Also Read: మాస్ మహారాజాతో నటించే ఛాన్స్ కొట్టేసిన క్లాస్ మహారాణి ఈ అమ్మాయే

రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన రెండో చిత్రమిది. ఇంతకు ముందు 'కోట బొమ్మాళీ పీఎస్' సినిమా చేశారు. 'పంచతంత్రం' సినిమాలో శివాని చెల్లెలు శివాత్మికతో రాహుల్ విజయ్ నటించారు. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు అని సమాచారం.

Also Readకళ్యాణ్ రామ్ 'డెవిల్' చూసిన 'దిల్' రాజు - 'బింబిసార' సెంటిమెంట్ రిపీట్!
 
నెలాఖరున సినిమా విడుదల!?
నిజం చెప్పాలంటే... ఈ ఏడాది సంక్రాంతికి 'విద్యా వాసుల అహం'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... అప్పట్లో కుదరలేదు. ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. బహుశా... ఈ నెల 29న విడుదల చేస్తారేమో చూడాలి. 

'విద్యా వాసుల అహం' చిత్రానికి మణికాంత్ గెల్లి దర్శకుడు. 'తెల్లవారితే గురువారం' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఏటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 2గా సినిమా రూపొందింది. లక్ష్మీ నవ్య మక్కపాటి, రంజిత్ కుమార్ కొడాలి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : మహేష్ దత్త మోటూరు, కూర్పు : సత్య గిడుటూరి, ఛాయాగ్రహణం : అఖిల్ వల్లూరి, రచన: వెంకటేష్ రౌతు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget