అన్వేషించండి

Bigg Boss 18: బిగ్ బాస్ ఇంటిలోకి మరదలు... మహేష్ బాబు ఫస్ట్‌ రియాక్షన్ ఏంటో తెలుసా?

మహేష్ బాబు మరదలు శిల్ప హిందీ బిగ్ బాస్ 18 షోలోకి అడుగు పెట్టింది. అయితే ఆమె ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల మహేష్ బాబు ఎలా స్పందించారో తెలుసా? బావగారి రియాక్షన్ గురించి శిల్ప ఏం చెప్పిందో తెలుసా?

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్'. తెలుగులో రీసెంట్ గా ఎనిమిదవ సీజన్ మొదలై ఇప్పటికే 5 వారాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆదివారం మరో 8 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా... తాజాగా 6వ వారం నామినేషన్లు హీటెక్కిస్తున్నాయి. ఇలా తెలుగులోనే కాదు బిగ్ బాస్ అనే ఈ రియాలిటీ షో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఇదే రేంజ్ లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఇక అక్టోబర్ 6 నుంచి హిందీ 'బిగ్ బాస్ సీజన్ 18' అట్టహాసంగా ప్రారంభం కాగా... అందులో మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ కూడా అడుగు పెట్టింది. అయితే ఈ సందర్భంగా శిల్పా తను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడం పట్ల మహేష్ బాబుతో పాటు తన ఫ్యామిలీ ఎలా స్పందించింది అనే విషయాన్ని వెల్లడించింది. 

మరదలు బిగ్ బాస్ ఎంట్రీ పై మహేష్ రియాక్షన్...
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ చెల్లి అయిన శిల్పా హిందీ 'బిగ్ బాస్ సీజన్ 18'లోకి నాలుగో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమని, ఇది తన కల నెరవేరిన అద్భుతమైన క్షణం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతే కాకుండా తన ప్రయాణం పట్ల ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉందంటూ శిల్పా శిరోద్కర్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా తాను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నాను అని తెలియగానే నమ్రత, మహేష్ బాబు చాలా సంతోషించారని, తన ప్రయాణం గురించి గర్వపడుతున్నారని చెప్పుకొచ్చింది. 'షో ద్వారా నేను వారిని గర్వపడేలా చేస్తాను' అని శిల్పా మాటిచ్చింది. దీంతో ఇప్పటి నుంచే మహేష్ అభిమానులు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో #శిల్పా శిరోద్కర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. 

Also Readరజనీకాంత్ దర్శకుడికి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ - 'దేవర 2' తర్వాత అతనితో?

శిల్పా శిరోద్కర్ తెలుగు సినిమాలు
శిల్పా శిరోద్కర్ 1990వ దశకంలో బాలీవుడ్లో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ అమ్మడు హిందీలో బందీష్, హమ్, త్రినేత్ర, మృత్యు దండ్, ఖుదా గవా, బేవఫా సనమ్, కిషన్ కన్నయ్య, గోపి కిషన్ వంటి సినిమాల్లో నటించింది. 1980లలోనే కెరీర్ ను ప్రారంభించిన శిల్పా 1991లో 'బినామ్ బాద్షా' అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక టాలీవుడ్ లోకి మోహన్ బాబు హీరోగా చేసిన 'బ్రహ్మ' అనే మూవీ తో హీరోయిన్ గా అడుగు పెట్టింది. కానీ తెలుగులో ఆమె నటించిన మొదటి, చివరి మూవీ ఇదే కావడం గమనార్హం. కానీ 'ఖుదా గవా' అనే నాగార్జున హీరోగా నటించిన హిందీ సినిమాలో ఈ బ్యూటీ నటించింది. ఇదే సినిమాను 'కొండవీటి సింహం' అనే టైటిల్ తో తెలుగులో డబ్ చేశారు. ఇక 2000 ఏడాదిలో చివరిసారిగా 'గజగామిని' అనే హింది సినిమాలో నటించింది శిల్పా. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు తాజాగా 'బిగ్ బాస్ 18'లో పాల్గొని టీవీ తెరపైకి రీఎంట్రీ ఇచ్చింది.

Read Also: ‘వేట్టయన్‌’ స్టోరీలో వేలు పెట్టిన సూపర్ స్టార్ - పట్టుబట్టి మరీ మార్పులు చేయించిన రజనీకాంత్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Embed widget