వైల్డ్ కార్డ్ నామినేషన్స్

బిగ్​బాస్​ హౌజ్​లో 6వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

Published by: Geddam Vijaya Madhuri

వారు కూడా ఉన్నారు..

బిగ్​బాస్​ హౌజ్​లో కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు.. పాత కంటెస్టెంట్ల మిస్టేక్స్ చెప్తూ నామినేషన్స్ చేశారు. అయితే బిగ్​బాస్​ ట్విస్ట్​ కింద కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లను కూడా నామినేషన్​లోకి లాగారు.

పృథ్వీ

పృథ్వీ గేమ్స్ బాగా ఆడుతున్నాడు కానీ.. ఇతరుల నుంచి సజేషన్స్ తీసుకుని గేమ్ ఆడుతున్నాడంటూ పృథ్వీకి నామినేషన్లు పడ్డాయి.

సీత

సీత క్లాన్​లో చీఫ్​గా ఉన్నప్పుడు అంత ఎఫెక్టివ్​గా లేదని, పైగా అందరితోనూ కలవట్లేదంటూ నామినేషన్స్​లోకి లాగేశారు.

యశ్మీ

మణికంఠపై యశ్మీ రీజన్స్ అన్ని.. తప్పు అనేట్టు పాత కంటెస్టెంట్లు ఆమెను నామినేట్ చేశారు. ఆమెపై కూడా సోషల్ మీడియాలో నెగిటివిటీ బాగా ఎక్కువ అవుతుంది.

విష్ణుప్రియ

విష్ణుప్రియ ఈ వారం కూడా నామినేషన్స్​లో ఉంది. గేమ్​ని సీరియస్​గా తీసుకోవట్లేదంటూ నామినేట్ చేయగా.. నేను నాకు నచ్చినట్టే జెన్యూన్​గా ఉంటానంటూ బదులిచ్చింది విష్ణు.

గంగవ్వ

వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన గంగవ్వ ఈ వారం నామినేషన్స్​లో ఉంది. వయసు బట్టి గేమ్ ఆడలేదనే రీజన్స్ చూపించారు. కానీ గంగవ్వ ఇస్తోన్న ఎంటర్​టైన్​మెంట్ బాగా వైరల్ అవుతున్నాయి.

మెహబూబ్..

మెహబూబ్​ సిల్లీ రీజన్స్​తో నామినేషన్స్ చేశాడు. అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్​ అనే ఉద్దేశంతో కూడా అతనిని నామినేషన్స్​లోకి పంపారు.

మణికంఠ

ఈవారం మణికంఠను నామినేట్ చేసినా.. నామినేషన్ లిస్ట్​లోకి మాత్రం రాలేదు. పైగా అతనికి సింపతీ వర్క్​అవుట్ అవుతుందనే విషయం అందరికీ అర్థమైనట్లుగానే ఉంది.

ఎవిక్షన్

మరి ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌజ్​ నుంచి బయటకొస్తారో.. లేదా పాత తప్పులతో పాత కంటెస్టెంట్లు వెళ్తారో వేచి చూడాలి.