అన్వేషించండి

పెళ్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాహిద్ కపూర్ - ఫైర్ అవుతున్న నెటిజన్లు!

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ హీరో చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ అగ్ర హీరో షాహిద్ కపూర్ తాజాగా పెళ్లికి ఓ సరికొత్త నిర్వచనాన్ని చెప్పాడు. అది విన్న ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై ఒకింత అసహనానికి గురవుతున్నారు. షాహిద్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ 'బ్లడీ డాడీ' జూన్ 9న జియో సినిమా ఓటిటిలో ఈ మూవీ విడుదల కాబోతోంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు షాహిద్ కపూర్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ పెళ్లి గురించి ఓ సరికొత్త నిర్వచనాన్ని చెప్పాడు. ఈ మేరకు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఈ పెళ్లి అనేది కేవలం ఒకే ఒక దానిపై ఆధారపడి ఉంటుంది. అది ఏంటంటే, జీవితంపై క్లారిటీ లేని ఓ అబ్బాయి లైఫ్ లోకి ఓ అమ్మాయి వచ్చి ఆ అబ్బాయి సమస్యలను పరిష్కరించి, అతన్ని ఓ దారిలో పెట్టడమే పెళ్లి. ఇక ఆ అమ్మాయి వల్లే అతను ఓ బాధ్యత గల వ్యక్తిగా మారుతాడు" అంటూ ఓ సరికొత్త నిర్వచనం ఇచ్చాడు. ఇక ఈ హీరో చేసిన వ్యాఖ్యలు కొందరికి ఏమాత్రం నచ్చలేదు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో పెళ్లి గురించి షాహిద్ కపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. కొంతమంది నెటిజన్స్ షాహిద్ కపూర్ కామెంట్స్ కి కౌంటర్ అటాక్ చేస్తూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘‘ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితంలో ముందుకు సాగడం పెళ్లి కాదా?’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘ఒకరినొకరు సరిదిద్దుకోవడమే పెళ్లా? ఇది చాలా విచిత్రంగా ఉంది!' అంటూ మరో నెటిజన్ రాసుకోచ్చాడు. ‘‘అంటే మీ అమ్మ కూడా అదే పని చేసిందా? నిన్ను సరిగ్గా పెంచిందా? లేదా? మీకు ఇంకా బుర్ర ఎదగలేదు’’. ‘‘ఆడవాళ్లు అంటే మిమ్మల్ని పెంచుతూ.. మిమ్మల్ని బాగు చేసే నర్సులు అనుకుంటున్నారా?’’, ‘‘నువ్వు కబీర్ సింగ్ మూవీలో నటించావనే విషయం మాకు తెలుసు. కానీ ఇంకా నువ్వు ఆ పాత్ర నుంచి బయటికి రాలేదా?’’ అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో షాహిద్ కపూర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది.

ఒకవేళ అలా జరిగితే షాహిద్ కపూర్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. కాగా షాహిద్ కపూర్ 2015లో మీరా రాజ్ పుత్ ని వివాహం చేసుకున్నాడు. ఇక ఈ జంటకి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక షాహిద్ కపూర్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా 'ఫర్జీ' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ మెన్ దర్శకులు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో రాశిఖన్నా, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి బాలీవుడ్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతోంది. ఇక 'ఫర్ జి' తర్వాత షాహిద్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బ్లడీ డాడీ'. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్, AAZ ఫిల్మ్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ సినిమా జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో జూన్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Also Read: సాయిపల్లవి సీతగా మరో ‘రామాయణం’ - కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరోస్, కానీ...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget