అన్వేషించండి

Balakrishna - Shah Rukh Khan: బాలయ్య వద్దన్నాడు... షారుఖ్ 'సై' అన్నాడా?

Shah Rukh Khan Tamil Movie: టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఓ సినిమాలో అతిథి పాత్ర వద్దన్నాడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసేందుకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సై అన్నాడా? ఇదే చెన్నై టాక్.

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్నారు. ఆయన చేసే ప్రతి సినిమా విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. నందమూరి అభిమానులను మాత్రమే కాకుండా అందరినీ దృష్టిలో పెట్టుకుని... సినిమా సినిమాకు మధ్య వైవిధ్యం చూపించడంతో పాటు కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ చేస్తున్నారు బాలకృష్ణ. హీరోగా మంచి జోరు మీద ఉన్న ఆయన దగ్గరకు ఒక అతిథి పాత్ర చేయమని రిక్వెస్ట్ వచ్చింది.‌ సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ 'జైలర్' సీక్వెల్ 'జైలర్‌ 2' (Jailer 2 Movie)లో ఒక రోల్ చేయమని అడిగారు. అయితే ఇప్పుడు అది షారుఖ్ ఖాన్ వద్దకు వెళ్లిందని సమాచారం. 

జైలర్ 2 వద్దనుకున్న బాలకృష్ణ!
Balakrishna Rejects Jailer 2?: తెలుగు హీరోలకు తనకు ఇష్టమైన కథానాయకుడు బాలకృష్ణ అని 'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి బాలయ్య చేత 'జైలర్'లో ఒక రోల్ చేయించాలని అనుకున్నట్లు తెలిపారు. 

Also Read: Varun Tej - Niharika: చిరంజీవి - సుష్మిత రూటులో వరుణ్ తేజ్ - నిహారిక!?

'జైలర్' సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ అగ్ర కథానాయకుడు శివ రాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ‌ ష్రాఫ్ అతిథి పాత్రల్లో నటించారు. సినిమాలో వాళ్ల పాత్రలకు ఇచ్చిన ఎలివేషన్స్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా నచ్చాయి. 'జైలర్ 2'లో కూడా వాటిని కంటిన్యూ చేయడంతో పాటు అటువంటి క్యారెక్టర్ మరొకటి క్రియేట్ చేశారు నెల్సన్. ఈసారి ఆయన బాలకృష్ణ దగ్గరకు వచ్చారని, ఆయన ఓకే చెప్పారని గతంలో లీక్స్ వచ్చాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... బాలకృష్ణ ఆ అతిథి పాత్రను తనకు వద్దనుకున్నారట. ఇప్పుడు అది షారుఖ్ ఖాన్ దగ్గరకు వెళ్లిందని సమాచారం. 

Also Readఇవాళ కోట్లకు అధిపతి... కానీ 33 ఏళ్ళు స్లమ్‌లో - డబ్బుల కోసం వేరుశనగలు అమ్మిన బాలీవుడ్ స్టార్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sun Pictures (@sunpictures)

'జైలర్ ‌2'లో షారుఖ్ కన్ఫర్మ్!
Shah Rukh Khan In Jailer 2: రజనీకాంత్ అంటే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ (SRK)కు అభిమానం. ఆ విషయాన్ని గతంలో పలుసార్లు చెప్పారు. తన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో రజనీకాంత్ రిఫరెన్సులు చూపించారు. అందువల్ల 'జైలర్ 2' అనేసరికి వెంటనే ఓకే చెప్పారట. అయితే అధికారికంగా ఈ విషయాన్ని ఎవరు అనౌన్స్ చేయలేరు. సినిమా విడుదల అయ్యేవరకు సస్పెన్స్ లో ఉంచుతారేమో.

Also ReadUrfi Javed: ఇస్లాం నుంచి నన్ను బహిష్కరించడానికి వాళ్ళెవరు? ఉర్ఫీ జావేద్ రియాక్షన్ విన్నారా?

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget