అన్వేషించండి

Samantha: సమర్థించుకోవద్దు, నిరూపించుకోవద్దు - డిలీట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీపై సమంత స్పందన

Samantha: ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది సోషల్ మీడియా అంతటా వైరల్ అవ్వడంతో దానిపై సామ్ స్పందించింది.

Samantha Instagram Story: కొన్నిసార్లు సెలబ్రిటీలు తెలిసి తెలియకుండా చేసే పనులు వాళ్లను ఒక్కసారిగా ఫోకస్‌లోకి తీసుకొస్తాయి. దాని వల్ల వాళ్లకు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. తాజాగా సమంత చేసిన పని వల్ల కూడా అలాంటి ఇబ్బందులే ఎదుర్కుంటోంది. సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా సామ్.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది అన్నది తెలిసిన విషయమే. అలా తాజాగా తను పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో సమంత దానిపై పరోక్షంగా స్పందిస్తూ మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది. ఇది నెటిజన్ల అనుమానాలను మరింత పెంచేస్తోంది.

న్యూడ్ ఫోటో..

సమంత.. తన రోజూవారీ జీవితంలో జరిగే చాలావరకు విషయాలను ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. అదే విధంగా తన ట్రీట్మెంట్‌కు సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా సమంత ఇన్‌ఫ్రారెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ దాని వల్ల కలిగే లాభాల గురించి చెప్పుకొచ్చింది. దీనిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దాంతో పాటు బాత్‌టబ్‌లో దుస్తులు లేకుండా కూర్చొని ఉన్న ఫోటోను కూడా సామ్ షేర్ చేయడంతో అది కాసేపట్లోనే వైరల్ అయ్యింది. కాసేపట్లోనే ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని డిలీట్ చేసినా కూడా కొందరు దానిని స్క్రీన్‌షాట్ తీసి నెట్టింట వైరల్ చేశారు. దీంతో సామ్ దీనిపై స్పందించక తప్పలేదు.

సమర్ధించుకోవద్దు..

సమంత ఉన్నట్టుండి న్యూడ్ ఫోటోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. అది ఫేక్ అని నిజం కాదని కొందరు అంటుంటే, తన అకౌంట్ హ్యాక్ అయ్యిందేమో అంటూ మరికొందరు ఫ్యాన్స్ సమంతను సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. సోషల్ మీడియా అంతటా ఇదే హాట్ టాపిక్ నడుస్తుండడంతో సామ్.. దీనిపై స్పందించింది. ‘మిమ్మల్ని మీరు సమర్థించుకోకుండా, నిరూపించుకోకుండా జీవించడంలోనే నిజమైన బలం దాగుంది’ అంటూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అంటే నిజంగా ఆ ఫోటో తనే తెలియక పోస్ట్ చేసిందని, అందుకే వెంటనే డిలీట్ చేసేసిందని నెటిజన్లు ఫీలవుతున్నారు.


Samantha: సమర్థించుకోవద్దు, నిరూపించుకోవద్దు - డిలీట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీపై సమంత స్పందన

ఒక్కటే సినిమా..

ప్రస్తుతం సమంత చేతిలో పెద్ద ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ‘బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది సామ్. దీంతో చాలాకాలం తర్వాత తను ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడం మాత్రమే కాకుండా తన సొంత బ్యానర్‌లోనే దీనిని నిర్మించడం విశేషం. ‘బంగారం’ తప్పా సమంత చేతిలో ఇంకా ఏ ఇతర సినిమాలు లేవు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా తెరకెక్కిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ మాత్రం విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో సమంత.. వరుణ్ ధావన్‌కు జోడీగా నటించింది. ఇప్పటికీ ఈ సిరీస్ షూటింగ్ పూర్తయినా రిలీజ్ డేట్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

Also Read: షర్మిల కంట్రోల్ తప్పింది - తోడేలు, గుంటనక్కల కథ చెప్పిన యాంకర్ శ్యామలా.. ఆమె టార్గెట్ వారేనా?

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget