మగవారిలో స్పెర్మ్ కౌంట్ని పెంచే ఫుడ్స్ ఇవే మగవారిలో వివిధ సమస్యలతో కొందరిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అయితే వైద్యులు ఇచ్చే మందులతోపాటు.. కొన్ని ఫుడ్స్ స్పెర్మ్ కౌంట్ని పెంచుతాయట. గుమ్మడికాయ గింజలు రెగ్యూలర్గా తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరగడంతో పాటు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. వీటిలోని జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మగవారిలో ఫెర్టిలిటి సమస్యలను దూరం చేస్తాయి. నల్లని నువ్వులను రోజూ ఓ స్పూన్ రోస్ట్ చేసుకుని తింటే మంచిది. స్పూన్ అవిసెగింజల పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. మెంతుల్లోని ఫైబర్ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. నీటిలో నానబెట్టి తింటే మంచిది. ఇవి కేవలం అవగాహన కోసమే. మెరుగైన ఫలితాల కోసం వైద్యుడిని సంప్రదించండి. (Images Source : Envato)