అన్వేషించండి

Samantha Trolled Again: సాయి పల్లవిని చూసి నేర్చుకో - సమంతను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారుగా!

సమంత మరోసారి ట్రోల‌ర్స్‌కు టార్గెట్ అయ్యారు. ఎందుకు? ఏమిటి? అని వివరాల్లోకి వెళితే...

సాయి పల్లవిని చూసి నేర్చుకోమని సమంతకు ఓ మహిళా నెటిజన్ సలహా ఇచ్చారు. అయితే... ఆమెతో విభేదించిన నెటిజన్ కూడా ఉన్నారు. 'వేసుకున్న దుస్తులను చూసి అంచనా (మనుషులను) వేయకండి. మన దేశం వెనక్కి పడిపోవడానికి కారణం మీ లాంటి ఆలోచనలే' అని ఒకరు రిప్లై ఇచ్చారు. 'దుస్తులను అనడం లేదు. మందు గురించి మాట్లాడుతున్నాను' అని అతడికి మహిళ చెప్పారు. ఇదంతా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పోస్ట్ చేసిన ఓ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో జరిగిన సంగతి! ఇంతకీ, ఆ వీడియోలో ఏముంది? అంటే... సమంత లిక్కర్ ప్రమోట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాల్లోయర్లు ఉన్న సెలబ్రిటీలకు డబ్బులు ఇచ్చి తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయించుకోవడం లిక్కర్ కంపెనీలకు అలవాటు. గతంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే తదితర స్టార్ హీరోయిన్లు ఈ విధంగా చేశారు. ఇప్పుడు సమంత వంతు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 22 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఆమెతో ఓ లిక్కర్ బ్రాండ్ సంస్థ డీల్ కుదుర్చుకుంది. అయితే... నేరుగా లిక్కర్ ప్రమోట్ చేయకుండా, ఫ్యాషన్ పేరుతో ఆ బ్రాండ్ ప్రమోట్ చేశారు. సమంత ఈ విధంగా చేయడం కొంత మందికి నచ్చలేదు. దాంతో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!

Samantha Trolled Again: సాయి పల్లవిని చూసి నేర్చుకో - సమంతను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారుగా!

సమంతకు ట్రోల్స్ కొత్త కాదు. విడాకులు తీసుకున్న తర్వాత ఆమెను చాలా మంది విమర్శించారు. అయితే... వాటిపై కొన్ని రోజుల తర్వాత సమంత స్పందించారు. మరి, ఈ ట్రోల్స్ మీద స్పందిస్తారో? లేదో? చూడాలి. వెయిట్ అండ్ సీ.

Also Read: ఆ ప్రేమకథ ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదని కోరుకుంటున్న సమంత

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

టాప్ హెడ్ లైన్స్

Nara Rohith Kapaali : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
The Odyssey Collections : ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
Sumo Didi OTT : ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vanda Devullu OTT : ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి వంద దేవుళ్లు - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget