అన్వేషించండి

Prithvi Raj Accident: నొప్పితో పోరాడుతున్నా - యాక్సిడెంట్‌పై షాకింగ్ న్యూస్ చెప్పిన ‘సలార్’ నటుడు పృథ్వీ రాజ్

'విలయత్ బుద్ధ' మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా గాయపడ్డ ప్రముఖ హీరో పృథ్వీ రాజ్.. తన ఆరోగ్యంపై స్పందించారు. ప్రస్తుతం తాను రెస్ట్ తీసుకుంటున్నానని, వీలైనంత త్వరగా తిరిగి వస్తానన్నారు.

Prudhvi Raj Sukumaran Health Update : ఇటీవల మలయాళం ఫిల్మ్ విలయత్ బుద్ధ మూవీ షూటింగ్ లో గాయపడ్డ ప్రముఖ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్.. తాజాగా తన హెల్త్ అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తనకు యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమేనని ధృవీకరించారు. తానిప్పుడు బాగానే ఉన్నానని, కొన్ని నెలలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఆయన వెల్లడించారు.

‘‘నేను విలయత్ బుద్ధ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాను. అదృష్ణవశాత్తూ నిపుణుల సమక్షంలో నాకు కీలకమైన శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం నేను రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాను. అలాగే ఫిజియోథెరపీ కూడా జరుగుతోంది. నేను నొప్పితో పోరాడుతున్నా. సాధ్యమైనంత త్వరగా తిరిగి వస్తాను. నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందడమే కాకుండా.. నాపై ప్రేమను వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ తన పృథ్వీ రాజ్ సోషల్ మీడియాలో నోట్ రిలీజ్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prithviraj Sukumaran (@therealprithvi)

దీన్ని బట్టి చూస్తే పృథ్వీ రాజ్ మరో రెండు, మూడు నెలలు ఎలాంటి షూటింగ్స్ లోనూ పాల్గొనరని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉండగా.. అందులో ప్రభాస్ రాబోయే చిత్రం ‘సలార్’ కూడా కావడం గమనార్హం. దీంతో పాటు ఆడుజీవితం, బడే మియాన్ చోటే మీయాన్, ప్రాజెక్ట్ L2 సినిమాలు కూడా లైనప్ లో ఉన్నాయి.

అందరి కళ్లూ ‘సలార్’ పైనే ...

సెన్సేషన్ డైరెక్టర్, కేజీఎఫ్ 1&2 చిత్రాల సృష్టికర్త ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ శ్రుతి హాసన్ నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రాబోతుంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీంతో మూవీపై ఇప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. ఇక ‘సలార్’ సినిమాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తునారు. ఈ సమయంలో ఆయనకు గాయాలు కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతమున్న సందర్భంలో పృథ్వీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు కాబట్టి ఇది ఈ సినిమా విడుదలపై ప్రభావం చూపుతాయని సినీ అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 28, 2023 న థియేటర్లలో విడుదల చేయనున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Read Also : Vyooham Movie: ‘వ్యూహం’ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాత్రల లుక్స్ రివీల్ చేసిన రామ్ గోపాల్ వర్మ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget