అన్వేషించండి

Ravi Teja Irumudi : మాస్ మహారాజ థ్రిల్లర్ ఎంటర్టైనర్ 'ఇరుముడి' - అయ్యప్ప మాలలో రవితేజ

RT77 Update : మాస్ మహారాజ్ రవితేజ కొత్త మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. అయ్యప్ప మాలలో చేతిలో బిడ్డతో ఆయన ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది.

Ravi Teja's RT77 Movie Titled As Irumudi : మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణతో మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లుక్‌ను టీం రిలీజ్ చేసింది. గతం కంటే భిన్నంగా థ్రిల్లర్ జానర్‌లో ఈ స్టోరీ ఉండబోతోందని తెలుస్తోంది.

అయ్యప్ప మాలలో...

ఈ మూవీకి 'ఇరుముడి' అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఓ చేతిలో తన కుమార్తె మరో చేతిలో ఇరుముడితో అయ్యప్ప పడి పూజలో సంబరంగా పాల్గొన్నట్లుగా ఉన్న ఫస్ట్ లుక్ అదిరిపోయింది. 'ఎవ్రీ ఎమోషన్ ఈజ్ ఏ సెలబ్రేషన్' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. ఓ కూతురి కోసం తన తండ్రి ఏం చేశాడు? అనేదే ప్రధానాంశంగా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో మూవీ ఉండోబోతందని అర్థమవుతోంది. ఈ లుక్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ మాస్, యాక్షన్ లుక్స్‌లో చూపించే మాస్ మహారాజ్‌ను క్యూట్ ఇంటెన్స్ లుక్‌లో చూపించారని అంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Also Read : పరోటా మాస్టర్‌కు రజనీకాంత్ గోల్ట్ చెయిన్ - తలైవా గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా

న్యూ జర్నీ

కొన్ని కథలు జీవితంలో సరైన టైంలో ఎంచుకుంటాయని... అలాంటి స్టోరీలో మళ్లీ భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని రవితేజ అన్నారు. 'నమ్మకాన్ని నడిపించనివ్వండి. డైరెక్టర్ శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్, అయ్యప్పతో ఇరుముడు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్నాను.' అంటూ రాసుకొచ్చారు. డివోషనల్ టచ్, ఎమోషన్, మాస్ అప్పీల్ అన్నీ కలగలిపి ఈ మూవీ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

మూవీలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా నటిస్తుంది. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

'ఇరుముడి' టెక్నికల్ టీం - స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - శివ నిర్వాణ, ప్రొడ్యూసర్స్ - నవీన్ యెర్నేని, వై రవిశంకర్, బ్యానర్ - మైత్రీ మూవీ మేకర్స్, సంగీతం - జీవీ ప్రకాష్ కుమార్, DOP - విష్ణు శర్మ, ప్రొడక్షన్ డిజైనర్ - సాహి సురేష్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, స్క్రిప్ట్  కో ఆర్డినేటర్ - నరేష్ బాబు పి, కో డైరెక్టర్ - సురేష్, మేకప్ - శ్రీనివాస్ రాజు, కాస్ట్యూమర్ డిజైనర్ - రాజేష్, పోస్టర్ డిజైనర్ - యెల్లో టూత్స్.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilbad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Embed widget