అన్వేషించండి

Rashmika Mandanna: అసిస్టెంట్ పెళ్లికి హాజరయిన రష్మిక, సింపుల్‌గా కనిపిస్తున్నా తన శారీ ధర ఎంతంటే?

గత కొంతకాలంగా ఎక్కువగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి ముంబాయిలోనే షూటింగ్స్‌లో బిజీగా ఉన్న రష్మిక.. తాజాగా తన బిజీ షెడ్యూల్‌లో కాస్త సమయాన్ని పక్కన పెట్టి తన అసిస్టెంట్ సాయి పెళ్లికి వెళ్లింది.

చాలామంది ప్రేక్షకులు కేవలం తెరపై నటీనటులను, వారి హెయిర్ స్టైల్‌ను, వారి డ్రెస్సింగ్‌ను చూస్తారు, అభిమానిస్తారు. కానీ వారు అలా తయారవ్వడం వెనుక ఎంతోమంది కష్టం ఉంటుంది. బిజీ షెడ్యూల్స్ మధ్య నటీనటులు అటు, ఇటు పరుగులు తీస్తున్న సమయంలో వారితో పరుగులు తీసే వ్యక్తులు ఉంటారు. వారే అసిస్టెంట్స్. అందుకే వారితో పాటు ఎప్పుడూ బిజీగా ఉండే అసిస్టెంట్స్‌ను కొంతమంది నటీనటులు ఫ్యామిలీలాగా ఫీలవుతుంటారు. తాజాగా తన అసిస్టెంట్ పెళ్లికి సందడి వాతావరణాన్ని క్రియేట్ చేసింది రష్మిక మందనా. ఒక సింపుల్ ఆరెంజ్ శారీలో తను ఈ పెళ్లికి అటెండ్ అయ్యింది. ఈ శారీ చూడడానికి సింపుల్‌గా ఉన్నా కాస్ట్ మాత్రం అదిరిపోయింది.

ఆశీర్వాదాలు అందించింది..
ప్రస్తుతం రష్మిక మందనా చేతిలో చాలావరకు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. గత కొంతకాలంగా ఎక్కువగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టి ముంబాయిలోనే షూటింగ్స్‌లో బిజీగా ఉన్న రష్మిక.. తాజాగా తన బిజీ షెడ్యూల్‌లో కాస్త సమయాన్ని పక్కన పెట్టి తన అసిస్టెంట్ సాయి పెళ్లికి వెళ్లింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లికి రష్మిక అటెండ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తన స్మైల్‌తో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాకుండా కొత్త దంపతులను రష్మిక ఆశీర్వదించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

చీర ధర ఎంతంటే..
అనిత్ డోంగ్రే డిజైన్ చేసిన ఆరెంజ్ శారీలో రష్మిక మెరిసిపోయింది. చీర చూడడానికి చాలా సింపుల్‌గా ఉంది, పైగా అందులో రష్మిక మరింత గ్లామర్‌గా కనిపించింది. దీంతో అసలు శారీ కాస్ట్ ఎంతో తెలుసుకోవాలని నెటిజన్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పుడే ఈ చీర ధర రూ.35 వేలు అని బయటపడింది. ఈ ఆరెంజ్ శారీలో, క్యూట్ స్మైల్‌తో ఫ్యాన్స్‌ను మరోసారి ఫిదా చేసింది రష్మిక. మామూలుగా తమ దగ్గర పనిచేస్తున్నవారి స్పెషల్ ఈవెంట్స్‌కు అందరు సెలబ్రిటీలు హాజరవ్వరు. అయినా రష్మిక హాజరవ్వడం మాత్రమే కాకుండా అక్కడ ఒక సందడి వాతావరణం తీసుకొచ్చింది అంటూ ఫ్యాన్స్ తనను తెగ పొగిడేస్తున్నారు.

చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్..
ప్రస్తుతం రష్మిక మందనా రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. అందులో ఒకటి సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న ఒకేఒక తెలుగు సినిమా ఇది. దీంతో పాటు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న అప్‌కమింగ్ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. అనౌన్స్‌మెంట్ కూడా జరిగింది. కానీ సడెన్‌గా ఏమైందో తెలియదు.. తను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘పుష్ప 2’తో పాటు హిందీ మూవీ ‘యానిమల్’లో కూడా రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఇవి కాకుండా రష్మిక చేస్తున్న ఇతర ప్రాజెక్ట్స్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఈ రెండు సినిమాల్లో బిజీ అవ్వడంతో.. రష్మిక ఆఫ్ స్క్రీన్ కనిపించి చాలాకాలమే అయ్యింది. దీంతో చాలాకాలం తర్వాత ఇలా ఒక పెళ్లికి సింపుల్ శారీతో, క్యూట్ స్మైల్‌తో కనిపించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది రష్మిక మందనా.

Also Read: బిగ్ స్క్రీన్‌పై మళ్లీ ‘సిల్క్’ మ్యాజిక్ - సీజీతో సాధ్యం చేసిన ‘మార్క్ ఆంటోని’ టీమ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Embed widget