అన్వేషించండి

Pawan Basamsetti: నిర్మాతగా రంగబలి దర్శకుడు... యోగిబాబు హీరోగా బైలింగ్వల్... తర్వాతే శ్రీ విష్ణుతో!

Yogi Babu Telugu Movie: నాగశౌర్య హీరోగా నటించిన 'రంగబలి' సినిమా దర్శకుడు పవన్ బాసింశెట్టి నిర్మాతగా మారుతున్నారు. యోగిబాబు హీరోగా ఓ తమిళ్, తెలుగు బైలింగ్వల్ ప్రొడ్యూస్ చేయనున్నారు. 

'రంగబలి' సినిమాతో దర్శకుడిగా పవన్ బాసంశెట్టి అంత గొప్ప విజయాన్ని అయితే అందుకోలేదు. కామెడీ ట్రాక్ వరకు అదరగొట్టేసిన పవన్... పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. అరిగిపోయిన కథతో వచ్చిన పవన్... ఆడియన్స్‌ని ఆకట్టుకోలేకపోయాడు. కానీ సత్య కామెడీ ట్రాక్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలా కామెడీతో ఫస్ట్ హాఫ్ అంతా పగలబడి నవ్వించడంలో పవన్ సక్సెస్ అయ్యాడు. కానీ సినిమా ఫలితం మాత్రం తేడా కొట్టేసింది.

అప్పటి నుంచి మరో ప్రాజెక్టును సెట్ చేసుకునే పనిలో పడ్డాడు పవన్. ఈ సారి కూడా పవన్ ఓ విలేజ్ డ్రామాని అనుకుంటున్నాడట. అందులో యోగిబాబు లీడ్ రోల్‌లో కనిపిస్తాడట. సత్య కూడా స్పెషల్ పాత్రను పోషిస్తాడట. ఇక త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందట. ఈ చిత్రం తరువాత శ్రీ విష్ణుతో పవన్ ఓ ప్రాజెక్ట్ చేస్తాడట. అయితే ఈ యోగిబాబుతో చేస్తున్న సినిమాకి పవన్ నిర్మాతగానూ ఉంటున్నాడట. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తాడట.

Also ReadJetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

మరి పవన్‌కి ఈ సారి అయినా అదృష్టం కలిసి వస్తుందా? లేదా? అన్నది చూడాలి. పవన్ ఏ కథ రాసినా, ఏ మూవీ తీసినా కూడా అందులో సత్యకి సపరేట్ ట్రాక్ ఉండేట్టు చూసుకుంటున్నాడని సమాచారం. అందుకే యోగిబాబు సినిమాలో సత్యకి అదిరిపోయే రోల్ సెట్ అయిందట. రంగబలి స్థాయిలోనే సత్య మళ్లీ అందరినీ నవ్విస్తాడని అంటున్నారు.

Also ReadPatriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

ప్రస్తుతం శ్రీ విష్ణు కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే కామ్రేడ్ కళ్యాణ్ అని ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడు. గాయపడ్డ సింహంలో స్పెషల్ కారెక్టర్ చేసిన శ్రీ విష్ణు.. పోరాట సింహం అని మళ్లీ సినిమాను చేయనున్నాడు. ఇక ఈ లైనప్‌లోకి పవన్ కూడా వచ్చినట్టు సమాచారం.

Also ReadGaayaPadda Simham Review - 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?

టాప్ హెడ్ లైన్స్

Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget