అన్వేషించండి

Ramayana release date: రెండు పార్టులుగా సాయి పల్లవి - రణబీర్ రామాయణం... దీపావళికి థియేటర్లలో రావణాసుర వధ

Ranbir Kapoor Ramayana release date: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, బాక్సాఫీస్ క్యీన్ సాయి పల్లవి జంటగా నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Sai Pallavi's Ramayana release date announced: సాయి పల్లవికి దీపావళి సీజన్ బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ ఏడాది దీపావళికి ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన 'అమరన్' విడుదలై తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. వచ్చే ఏడాది దీపావళికి కూడా సాయి పల్లవి సినిమా థియేటర్లలోకి రానుంది. ఆ వివరాల్లోకి వెళితే...

రెండు పార్టులుగా రామాయణం విడుదల
Ranbir Kapoor Led Ramayana Films Will Be Released In Two Parts: సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా రూపొందుతున్న 'రామాయణ' సినిమాలో ఆవిడది సీత పాత్ర. హిందీ దర్శకుడు నితీష్ తివారి ఈ పౌరాణిక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయనున్నట్లు ఇవాళ వెల్లడించారు. దాంతో పాటు విడుదల తేదీలను సైతం ప్రకటించారు.

View this post on Instagram
 
A post shared by Namit Malhotra (@iamnamitmalhotra)

దీపావళికి థియేటర్లలో రావణాసుర వధ
Ramayana Release for Diwali: దీపావళికి నరకాసుర దహనం చేయడం ఆనవాయితీ. అయితే, వచ్చే ఏడాది కాకుండా ఆపై ఏడాది థియేటర్లలో ప్రేక్షకులకు రావణాసుర వధను చూపించడానికి రామాయణ చిత్ర బృందం రెడీ అవుతుంది. దీపావళి 2026కి రామాయణం మొదటి భాగాన్ని విడుదల చేస్తామని, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేస్తామని ఇవాళ అధికారికంగా వెల్లడించింది.

Also Readసేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?

'రామాయణ' కంటే ముందు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'తండేల్'తో థియేటర్లలో సందడి చేయనుంది సాయి పల్లవి. ఆ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరికి విడుదల చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అది కాకుండా హిందీలో మరొక సినిమా చేస్తోంది సాయి పల్లవి.

Also Readరంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Arjun Arrest Revant Reddy Reaction : చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది - అర్జున్ అరెస్ట్‌పై రేవంత్ ఫస్ట్ రియాక్షన్
Allu Arjun Arrest Chiranjeevi Reaction: షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
షూటింగ్స్ రద్దు చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, నాగబాబు సైతం
Embed widget