అన్వేషించండి

 Ram Charan: అల్లు అర్జున్‌ రికార్డు బ్రేక్‌ చేసిన చరణ్‌ - కానీ!

Ram Charan: సోషల్‌ మీడియాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్లిద్దరి రికార్డులను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బ్రేక్ చేశారు.

సోషల్‌ మీడియాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మూవీ అప్‌డేట్స్‌తో పాటు తన కూతురు అర్హతో చేసే అల్లరి వీడియోలను తరచూ షేర్‌ చేస్తూ నెట్టింట ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటాడు. దాంతో సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న బన్నీ అతి తక్కువ టైంలో 20 మిలియన్ల ఫాలోవర్స్‌ మార్క్‌ సంపాదించుకున్న హీరోగా రికార్డు క్రియేట్‌ చేశాడు. అంతే కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం 24.2 మిలియన్‌ సౌత్‌ హీరోల్లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న హీరోగా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాడు. అయితే ఇప్పుడు బన్నీ రికార్డును గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ బ్రేక్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో ఇప్పటికి వరకు అల్లు అర్జున్ పేరిట ఉన్న ఓ రికార్డు తాజాగా చరణ్‌ బీట్‌ చేశాడు. బన్నీ కంటే తక్కువ టైంలోనే 20 మిలియన్ల ఫాలోవర్స్‌ రీచ్‌ అయ్యి ఫాస్టెస్ట్‌ హీరోగా నిలిచాడు. 

గ్లోబల్‌ స్టార్‌ క్రేజ్‌తో

ట్రిపుల్‌ ఆర్‌ సినిమాతో చెర్రి ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో ఇమేజ్‌ సంపాందించుకున్నాడు. పాన్‌ ఇండియా హీరోగా గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో అతని పర్ఫామెన్స్‌కి ఏకంగా అవతార్‌ డైరెక్టరే ఫిదా అయ్యాడు. అప్పటి నుంచి చెర్రి తనని తాను మెకోవర్‌ చేసుకుంటూ మంచి ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. తరచూ స్టైలిస్‌ లుక్‌లో ఫోటోషూట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌ని ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటున్నాడు. అలా సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌ అయిన చెర్రి నెట్టింట మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ రేర్ రికార్డ్ అందుకున్నాడు చరణ్. మొన్నటి వరకు అల్లు అర్జున్, విజయ్ దేవరకోండ పేరిట ఉన్న ఈ రికార్డును తాజాగా చరణ్‌ చెరిపేశాడు.  

బన్నీ, విజయ్‌ రికార్డును చెరిపేసి..

బన్నీ, విజయ్‌ దేవరకొండ కంటే తక్కువ టైంలో ఇన్‌స్టాలో 20మిలియన్  మార్క్ చేరుకుని మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. చరణ్‌ కంటే ముందు ఈ రికార్డు బన్ని ఖాతాలో ఉండేదు, ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ ఉన్నాడు. ఇప్పుడు వారిద్దరిని బీట్‌ చేసి ఫాస్టెస్ట్‌ టైంలో 20 మిలియన్ల మార్క్‌ చేరుకున్న హీరోగా సోషల్‌ మీడియాలో రికార్డు నెలకొల్పాడు.  చరణ్‌ ఈ మార్క్‌ను 1635 రోజుల్లో చేరుకోగా.. అల్లు అర్జున్ కు ఈ మార్క్ ను అందుకోవడం కోసం 1925 రోజులు పట్టింది. అదే రౌడీహీరో  విజయ్ దేవరకొండకి 2050 రోజులు పట్టింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో చరణ్‌ వీళ్లిద్దరి కంటే ముందు ఈ రికార్డ్ సాధించాడు. అయితే ఇన్‌స్టాగ్రామంలో అత్యధిక మంది ఫాలోవర్స్‌ ఉన్న సౌత్‌ హీరోగా అల్లు అర్జున్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడికి మొత్తం ఇన్‌స్టా ఫాలోవర్స్‌ 24.2M ఫాలోవర్స్ తో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండగా..నెక్స్ట్  విజయ్ దేవరకొండ 20.7M ఫాలోవర్స్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. 

Also Read: ఓటీటీలోకి వచ్చేస్తున్న యాంకర్ సుమ కొడుకు సినిమా - ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

Ram Charan : నాన్నా లవ్ యూ సో మచ్ - క్లీంకార క్యూట్ వాయిస్... రామ్ చరణ్‌కు బిగ్ సర్ప్రైజ్
నాన్నా లవ్ యూ సో మచ్ - క్లీంకార క్యూట్ వాయిస్... రామ్ చరణ్‌కు బిగ్ సర్ప్రైజ్
Chiranjeevi : మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Anasuya Bharadwaj : అచ్చియమ్మ రోల్‌... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్
అచ్చియమ్మ రోల్‌... రొమాంటిక్ సీన్స్ కాంట్రవర్సీ - రంగమ్మత్త రియాక్షన్
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Revanth Reddy: హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా - దక్షిణాదికి బీజేపీ అన్యాయం - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Embed widget