అన్వేషించండి

Rajamouli On RRR Benefit shows In AP: 'ఆర్ఆర్ఆర్'కు నష్టం రాకుండా, ప్రేక్షకులపై భారం పడకుండా! - రాజమౌళికి ఏపీ సీయం జగన్ హామీ

RRR Benefit Shows in AP: ఏపీలో 'ఆర్ఆర్ఆర్' బెనిఫిట్ షోస్ పడతాయా? లేదా? టికెట్ రేట్స్ పెంచుకోవడానికి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? లేదా? రాజమౌళి రియాక్షన్ ఏంటంటే...

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' (RRR Movie)... ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అందరి చూపు ఈ సినిమాపై ఉంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 24న సినిమా విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' కోసం ఆడియన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, ఏపీలో ప్రజలు మాత్రం బెనిఫిట్ షోస్ గురించి ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఏపీలో సినిమా టికెట్ రేట్స్, షోస్ గురించి పెద్ద చర్చే నడిచింది. ఇప్పుడు కొత్త జీవో రావడంతో పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. పైగా, మంగళవారమే అమరావతి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని రాజమౌళి, దానయ్య కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీలో 'ఆర్ఆర్ఆర్' బెనిఫిట్ షోస్ ఉంటాయా? టికెట్ రేట్స్ పెరుగుతాయా? లేదా? అని ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది.

హైద‌రాబాద్‌లో మంగళవారం ప్రింట్, వెబ్ మీడియాతో హీరోలు ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) ఇద్దరితో కలిసి ముచ్చటించిన రాజమౌళి... ఏపీలో బెనిఫిట్ షోస్ గురించి స్పందించారు. "ఏపీ ప్రభుత్వం ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. దాని అర్థం ఏమిటి? ఒక షో ఎక్కువ. అది బెనిఫిట్ షోయే కదా. అన్ని రోజులూ బెనిఫిట్ షోస్ ఇచ్చినట్టు" అని రాజమౌళి వివరించారు. టికెట్ రేట్స్ గురించి ఆయన స్పందించలేదు. అలాగే, ముఖ్యమంత్రితో తాజా సమావేశం గురించి "జగన్ గారు క్లియర్ గా ఉన్నారు. ఒక జీవో పాస్ చేశాం. జీవో పద్దతిలో ఎలా జరుగుతుందో, అలా జరుగుతుంది. 'మీరు పెద్ద బడ్జెట్ పెట్టి కాస్ట్లీ సినిమా తీశారు. మీకు నష్టం రాకూడదని కోరుకుంటున్నాను' అని జగన్ గారు చెప్పారు. అదే సమయంలో ప్రేక్షకులపై ఎక్కువ భారం పడకూడదన్నారు. మాకు నష్టం రాకుండా, ప్రేక్షకులకు భారం కాకుండా ఉంటుందని హామీ ఇచ్చారు" అని రాజమౌళి చెప్పారు.

Also Read: Ram Charan Helps Ukraine Security: ఉక్రెయిన్‌లో సెక్యూరిటీకి ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన రామ్ చరణ్

'ఆర్ఆర్ఆర్' సినిమాకు టికెట్ మీద వంద రూపాయలు (RRR Movie Ticket Rates In Andhra Pradesh) పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే... ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు సినిమా సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం వంటివి ఉండవని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. సో... ఏపీలో 'ఆర్ఆర్ఆర్' బెనిఫిట్ షోస్ వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, టికెట్ రేట్స్ మాత్రం పెరిగే అవకాశాలు లేవని చెప్పాలి. 

Also Read: NTR Family Visits Tirumala తిరుమలలో ఎన్టీఆర్ ఫ్యామిలీ - వేంకటేశ్వరుని దర్శించుకున్న తారక్ తల్లి, సతీమణి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget