అన్వేషించండి

Raja Saab Teaser - రాజా సాబ్ టీజర్ రిలీజ్: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ, ఇవాళ్టి కంప్లీట్ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ఇదిగో

Raja Saab Teaser Release Day: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఇవాళ పండగ రోజు. 'ది రాజా సాబ్' టీజర్ రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు ఓ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత మరో ప్రోగ్రామ్ ఉంది. వాటి షెడ్యూల్ ఇదిగో!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఇవాళ పండగ రోజు. 'సలార్', 'కల్కి 2898 ఏడీ' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయి. అయితే ఆ రెండు యాక్షన్ ఫిలిమ్స్. ఇప్పుడు వింటేజ్ ప్రభాస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని దర్శకుడు మారుతి చాలా బలంగా చెబుతున్నారు. 'ది రాజా సాబ్' నుంచి ఇప్పటి వరకు విడుదలైన స్టిల్స్ చూస్తే అభిమానుల్లో కూడా నమ్మకం బలపడింది. ఇవాళ సినిమా టీజర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. దానికి ముందు, వెనుక మరిన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు 'ది రాజా సాబ్' టీమ్. ఆ షెడ్యూల్ తెలుసుకోండి. 

ఉదయం ప్రసాద్స్ దగ్గర కటౌట్ లాంచ్!
హైదరాబాద్ అంటే సినిమా ప్రేమికులు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ప్రసాద్ మల్టీప్లెక్స్. ఒకప్పుడు అందులో ఐమాక్స్ స్క్రీన్ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో లార్జ్ స్క్రీన్ ఒకటి వచ్చింది. అయితే ఆడియన్స్ అందరికీ ఐమాక్స్ అనడం అలవాటు అయింది. హైదరాబాద్ సిటీలో జనాలకు ఉదయం ఎనిమిది గంటలకు ఐమాక్స్ స్క్రీన్ లలో రిలీజ్ రోజు సినిమా చూడడం ఒక అలవాటు. ఇప్పుడు అక్కడే 'ది రాజా సాబ్' మొదటి ప్రోగ్రాం జరగబోతోంది.

Also Read: హీరోలకు ఇన్‌ డైరెక్ట్‌గా క్లాస్ పీకిన దిల్ రాజు... గద్దర్ అవార్డ్స్ సక్సెస్ పట్ల హ్యాపీ

ఐమాక్స్ దగ్గర ప్రభాస్ కటౌట్ లాంచ్ చేస్తున్నారు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల సమయంలో ఆ ప్రోగ్రాం ఉంటుంది.

10:52 గంటలకు ఐమాక్స్‌లో టీజర్ లాంచ్!
ప్రభాస్ కటౌట్ లాంచ్ అయిన తర్వాత మీడియాతో పాటు కొంత మంది ఫ్యాన్స్ సమక్షంలో టీజర్ లాంచ్ ప్రోగ్రాం జరుగుతుంది. దానికి లార్జ్ స్క్రీన్ (ఒకప్పటి ఐమాక్స్) వేదిక కానుంది. భారీ తెర మీద 'ది రాజా సాబ్' టీజర్ చూపించనున్నారు అదే సమయంలో యూట్యూబ్‌లో కూడా రిలీజ్ చేస్తారు. 

మధ్యాహ్నం మీడియాకు రాజా సాబ్' సెట్ విజిట్!
'ది రాజా సాబ్' సినిమా కోసం ప్రముఖ కళా దర్శకుడు రాజీవ్ నంబియార్ నేతృత్వంలో భారీ హవేలీ సెట్ ఒకటి రూపొందించారు. అలాగే మరొక సెట్ కూడా వేశారు. అజీజ్ నగర్‌లోని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియోలో వేసిన సెట్‌తో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ కూడా మీడియాకు చూపించనున్నారు. ఈ రెండు ప్రోగ్రామ్స్ అయ్యేసరికి సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత దర్శక నిర్మాతలు మీడియాతో కాసేపు సరదాగా ముచ్చటించనున్నారు.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'ది రాజా సాబ్' సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. డిసెంబర్ 5న థియేటర్లలోకి సినిమా రానున్న సంగతి తెలిసిందే.

Also Read'రానా నాయుడు 2' రివ్యూ: డోస్ తగ్గించిన వెంకీ, రానా... నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ డ్రామా సిరీస్ సీజన్ 2 వచ్చేసింది... ఇది ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget