By: ABP Desam | Updated at : 22 Apr 2022 11:31 PM (IST)
రాజ్ కుంద్రా
Raj Kundra: హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది అశ్లీల చిత్రాల కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు జైల్లో ఉండి, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత నుంచి తన ముఖాన్ని ఆయన ప్రజలకు, మీడియాకు చూపిస్తే ఒట్టు. కరోనా సమయంలో డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఫుల్ బాడీ కవర్డ్ కిట్స్ ధరించినట్టు... ఫేస్ కూడా కవర్ చేసుకుని రాజ్ కుంద్రా బయటకు వస్తున్నారు.
రాజ్ కుంద్రా కంప్లీట్ ఫేస్ అండ్ బాడీ కవర్ చేసుకోవడం చూసి శిల్పా శెట్టి (Shilpa Shetty) కూడా నవ్వేశారు. ఇంట్లో దంపతులు ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో గానీ... రాజ్ కుంద్రా స్టైల్ మాత్రం మారలేదు. కొన్ని రోజులుగా ఆయన ఫుల్ కవర్ చేసుకుని పబ్లిక్ డొమైన్ లోకి వస్తున్నారు. శుక్రవారం ఎయిర్ పోర్టులో వైట్ హుడీలో కనిపించారు.
Also Read: కరీనా కపూర్ బొట్టు ఎక్కడ? హిందువులను అవమానించడమే - ట్రోలింగ్ గురూ
రాజ్ కుంద్రా స్టైల్ మీద సోషల్ మీడియాలో సెటైర్లు (Trolls On Raj Kundra) పడుతున్నాయి. ఉర్ఫీ జావేద్‌కు బాడీ కవర్ చేసేలా దుస్తులు వేసుకోవడం నచ్చదని, రాజ్ కుంద్రాకు బాడీ కనపడటం ఇష్టం లేదని, వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయితే బావుంటుందని ఒకరు కామెంట్ చేశారు. ఒకవేళ రాజ్ కుంద్రాకు కొవిడ్ వస్తే తనకు నమ్మకం పోతుందని ఒకరు పేర్కొన్నారు. 'నెక్స్ట్ జెనరేషన్ స్పైడర్ మ్యాన్' అంటూ ఒక నెటిజన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also Read: సమంత వార్నింగ్ ఎవరికి? కాజల్ డెలివరీకి, వార్నింగ్‌కు లింక్ ఉందా?
Family Star: 'ఫ్యామిలీ సార్' సంక్రాంతి రేసు నుంచి వెనక్కి - 'దిల్' రాజు క్లారిటీ
Rashmika Mandanna: అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రశంసలు - రష్మిక నటనకు నెటిజన్లు ఫిదా
‘సలార్’పై కొత్త డౌట్స్, ‘యానిమల్’ వసూళ్ల వర్షం - నేటి టాప్ సినీ విశేషాలివే!
Shouryuv: ‘హాయ్ నాన్న’కు నాగార్జున సినిమాకు సంబంధం లేదు - దర్శకుడు శౌర్యువ్ ఇంటర్వ్యూ
Tripti Dimri: 'యానిమల్' బోల్డ్ సీన్‌తో పాపులారిటీ - ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Telangana Election Results 2023 LIVE: 2 రౌండ్లు ముగిసే సరికి మ్యాజిక్ ఫిగర్ కు చేరిన కాంగ్రెస్
Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం
Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
/body>