అన్వేషించండి

PVR Inox Vs Bhool Chuk Maaf: పీవీఆర్ ఐనాక్స్ దెబ్బకు బాలీవుడ్ నిర్మాతలకు షాక్... థియేటర్లలో మానేసి ఓటీటీలో విడుదల చేస్తారా?

Bhool Chuk Maaf OTT Release: బాలీవుడ్ నిర్మాతలకు బాంబే హైకోర్టులో షాక్ తగిలింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో సినిమా విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల పివిఆర్ ఐనాక్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది

బాలీవుడ్ నిర్మాతలకు బాంబే హైకోర్టులో షాక్ తగిలింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజ్ కుమార్ రావు కథానాయకుడిగా నటించిన 'భూల్ చుక్ మాఫ్' చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ అనౌన్స్ చేసింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పివిఆర్ ఐనాక్స్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ కేసులో నిర్మాతలకు చుక్కెదురు అయింది. 

జూన్ 16వ తేదీ వరకు రిలీజ్ చేయొద్దు
మే 9న 'భూల్‌ చుక్ మాఫ్' సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే... సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విడుదల క్యాన్సిల్ చేశారు. థియేటర్లలో రిలీజ్ చేయకుండా... మే 16వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. 

'భూల్ చుక్ మాఫ్' సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలనుకోవడం పట్ల పివిఆర్ ఐనాక్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. థియేటర్లలో సినిమాను విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. అందులో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

Also Readమృణాల్ ఠాకూర్‌తో పెళ్లి పుకార్లకు క్లారిటీ ఇచ్చిన అక్కినేని హీరో... మరాఠీ అమ్మాయి తెలుగింటి కోడలు కాదా?

థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తామని నిర్మాతలు తమతో ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఓటీటీలో విడుదల చేయడం వల్ల తమకు నష్టాలు వస్తున్నాయని పేర్కొంది. ఢిల్లీ సహా పంజాబ్ రాష్ట్రంలోని కొన్ని నగరాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశామని, ప్రేక్షకులు టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారని, ఈ సినిమా రిలీజ్ కోసం స్క్రీన్స్ అలాట్ చేశామని వివరించింది పివిఆర్ ఐనాక్స్. థియేటర్ రిలీజ్ క్యాన్సిల్ చేయడం వల్ల తమకు నష్టాలు వస్తాయని వివరించింది. ఈ కేసులో నిర్మాతలకు వ్యతిరేకంగా ప్రస్తుతానికి తీర్పు వచ్చింది. జూన్ 16వ తేదీ వరకు సినిమా విడుదల చేయకూడదని బాంబే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. తదుపరి వాయిదాను జూన్ 16కు వేసింది. అప్పటి వరకూ సినిమాను విడుదల చేయకూడదని పేర్కొంది. మరి నిర్మాతలు ఏం చేస్తారో చూడాలి. ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్.

Also Readకనిపించేది కాసేపే అయినా భారీ రెమ్యూనరేషన్... 'జైలర్ 2' కోసం బాలకృష్ణకు ఎన్ని కోట్లు ఆఫర్ చేశారంటే?

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget