అన్వేషించండి

Rashmika: 'పుష్ప 2'లో శ్రీవల్లి అదిరేటి స్టెప్పులేస్తే - ఈ పాట రష్మిక ఫ్యాన్స్ కోసం!

Pushpa 2 Second Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'లో ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్, ఆడియన్స్‌కు నచ్చింది. రెండో సింగిల్ అప్డేట్ గురువారం ఉదయం 11.07 గంటలకు ఇస్తామని చెప్పారు. ఇది రష్మిక ఫ్యాన్స్ కోసం!

Pushpa 2 Song feat Srivalli aka Rashmika Mandanna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు 'పుష్ప 2: ది రూల్'లో ఫస్ట్ సాంగ్ / టైటిల్ సాంగ్ నచ్చింది. కామన్ ఆడియన్స్ నుంచి సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఆ పాటలో శ్రీవల్లి లేదు. అదేనండీ... హీరోయిన్ రష్మికా మందన్న లేరు. ఆవిడ అభిమానుల కోసం రెండో పాటను విడుదల చేస్తున్నారు. 

పుష్పతో శ్రీవల్లి అదిరేటి స్టెప్పులేస్తే?
Pushpa 2 Second Single Announcement Video: 'పుష్ప' సినిమాలో 'సామి సామి' పాట ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక కోసం ఆ పాటను మళ్ళీ మళ్ళీ చూసిన జనాలు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సీక్వెల్ 'పుష్ప 2'లో కూడా రష్మిక మీద ప్రత్యేకంగా సాంగ్ డిజైన్ చేశారు. ఆ సాంగ్ ఎప్పుడు విడుదల చేసేది గురువారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది.

Also Readఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగుకు విమర్శకుల నోళ్లూ మూతపడ్డాయంతే!

షూటింగ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేశా!
'పుష్ప 2' కోసం ఫ్యాన్స్ విపరీతంగా వెయిట్ చేస్తుంటే... అంచనాలు మరింత పెంచేశారు నేషనల్ క్రష్ రష్మిక. ఆ పాట షూటింగ్ చేసేటప్పుడు తాను బాగా ఎంజాయ్ చేశానని, ప్రేక్షకులకూ ఆ సాంగ్ తప్పకుండా నచ్చుతుందని ఆవిడ పేర్కొన్నారు.

Also Read'దేవర'కు ముందు ఓ లెక్క, ఇప్పుడో లెక్క - బాక్సాఫీస్‌ను తొక్కుకుంటూ పోవాలే!

'పుష్ప 2' స్పెషల్ సాంగ్ ఉంటుందా? లేదా?
క్రియేటివ్ జీనియర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్. సుక్కు సినిమాల్లో డీఎస్పీ కంపోజ్ చేసే ఐటమ్ సాంగులకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. 'పుష్ప'లో సమంత చేసిన 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' పాట చార్ట్ బస్టర్. పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు 'పుష్ప 2'లో ఐటెం సాంగ్ ఎలా ఉంటుంది? ఎవరు చేస్తారు? అని ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

ఆగస్టు 15న 'పుష్ప 2' వరల్డ్ వైడ్ రిలీజ్!

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న 'పుష్ప 2'లో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విత్ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu Collection: జన నాయకుడు కలెక్షన్లు... తెలుగులో ఎంత? తమిళ్ & వరల్డ్ వైడ్ ఎంత? ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
జన నాయకుడు కలెక్షన్లు... తెలుగులో ఎంత? తమిళ్ & వరల్డ్ వైడ్ ఎంత? ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Friday OTT Movies : నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్
నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్
Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Chennai Love Story Live Updates - 'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget